Friday, March 27, 2009

ఉగాది శుభాకాంక్షలు



విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు.. సరిగ్గా 60 ఏళ్ళ క్రిందట ఇదే విరోధి నామ సంవత్సరం లో నేను పుట్టాను..

కాల చక్రం గిరగిరా తిరిగి మళ్లి మరో భ్రమణం వైపు అడుగువేస్తుంది.. ఇంకో విరోధి చుస్తాననుకోవటం కేవలం వెర్రితనం

ఎన్ని చూడగలనో /లేనో ...అంతా విధి ...ఒక్కసారి అన్ని గుర్తుకు తెచ్చుకుంటాను.. మరి తలపులే గా నాకు మిగిలిన గురుతులు ..


ఫ్రభవ ... (1987), ............1927

విభవ, ... 1988

శుక్ల,... 1989

ఫ్రమోదూత,.1990

ప్రజాపతి ,....91

ఆంగీరస,.... 92

శ్రీముఖ,.... 93

భావ , ... 94

యువ,...95

ధాత,....96

ఈశ్వర,....97

బహుధాన్య...,98

ఫ్రమాది....99

విక్రమ, ... 2000

వృష, ....01

చిత్రభాను,...02

స్వభాను,....03

తారణ,....04

పార్దివ,....05

వ్యయ, ...06

సర్వజిత్ ,...07

సర్వధారి,...08

విరొధి,.....09 .......1949

వికృతి, ...10 ........1950

ఖర,.........11 ......1951

నందన,....12 .....1952

విజయ,....13.......1953

జయ,.....14 .......1954

మన్మధ,...15 ......1955

ధుర్ముఖి,...16 ....1956

హేవిళంబి,...17 ....1957

విళంబి, ..18 ....1958

వికారి, ....19 ....1959

శార్వరి, ...20 ....1960

ప్లవ,........21 ....1961

శుభకృతు,...22 ....1962

శోభకృతు, ...23 ....1963

క్రోధి,...........24 .....1964

.విశ్వావసు..,25.....1965

పరాభవ,....26 ....1966

ప్లవంగ, ....27 ....1967

కీలక,......28 ....1968

సౌమ్య, ....29 ....1969

సాధారణ,...30 .....1970

విరొధికృతు.....,31....1971

పరీధాని,.....32 ....1972

ప్రమాదీచ,....33.....1973

ఆనంద, ....34 ....1974

రాక్షస, ....35 .....1975

నల,.......36 ....1976

పింగళ , ....37 ....1977

కాళయుక్తి,....38 ....1978

సిద్ధార్తి, .....39 ....1979

రౌద్రి, ......40 ....1980

,దుర్మతి....41 ....1981

దుందుభి,.... 42 ....1982

రుధిరోద్గారి,.... 43....1983

రక్తాక్షి,.......44 .....1984

క్రొధన,.....45 ....1985

.అక్షయ....2046.....1986

Thursday, March 26, 2009

మౌనముగా నీ మనసు పాడిన వేణు గానము వింటిలే ..చిత్రం :: గుండమ్మ కథ

మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే మౌనముగా
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆ...కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృతవాహినిని ఓలలాడి మైమరచితిలే మౌనముగా

ముసిముసి నవ్వుల మోము గని నన్నేలుకొంటివని మురిసితిలే
ఆ... ఆ... ఆ...
ముసిముసి నవ్వుల మోము గని నన్నేలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుచు విసరిన వాల్జడ వలపు పాశమని వెదరితినే మౌనముగా

ఇదియే జివితానందము ...చిత్రం ::: స్వర్ణమంజరి

ఊహుహూ...



ఇదియే జీవితానందము

మధురమగు తొలిరేయి హాయి

ఇదియే జీవితానందము

మధురమగు తొలిరేయి హాయి ఇదియే...


కమ్మని నవ్వు విరిసేను పూలా

రమ్మని పానుపు పిలిచేను బాలా

కమ్మ విలుకాని కనుసైగలా..

ఇదియే...

చేరవే మోహినీ దరిచేరవే భామినీ

చల్లగ మెల్ల మెల్లగ పూలు జల్లగా హాయిగా

చేరవే మోహినీ దరి చేరవే మోహినీ

మరులు గొలుపు నవ వసంత వేళ

ప్రియుని మురిపాలలో

సరిజోడుగా సరసమాడగా

బిడియపడును మనసు..

ఇదియే ....


ప్రియా నీ బాహు బంధాలలో ప్రేమ బంధాలలో

సుమబాలనై రాగ మాలనై నవ్య తారనై చేరనా

ప్రియా నీ బాహు బంధాలలో

నిఖిల భువనాల సౌందర్యమంతా

నీదు నయనాల నిలిపేను కాంతా

నిలిచి వెలిగేను నీ రూపమే


ఇదియే ...

ఆ..ఆ...ఆ...ఆ...

పలుకవే రాణి కళావాణీ కళ్యాణి

పలుకులో నీవే మనసు నీవే మమత నీవే

తెలిసె నా రాజా కళాభోజా మనోజా

తెలిసె నా రాజా

అందనీ అమృతాలాజాలు

చిందనీ మధురాధరాలు

అందుమా అనురాగమా

ఇదియే...

Wednesday, March 25, 2009

BLOGGERS AND NET FRIENDS BIRTHDAY LIST ..



Here is the list of birthdays of my net friends & bloggers..

very active in


telugupeople .com

aavakaaya.com

andhrafolks.net





02nd .. Jan ..Ananth Chivukula
05th .. Jan ...Sarma KVS (Indian proud )
05th .. Jan... Bujji Bujjidi
05th .. Jan.. .Jogaaraogaaru
18th .. Jan ....Padma ( assal sissal )
20th .. Jan... Nishi
23th .. Feb... Panipuri123
03rd .. Mar.. Janakiram Venkata Lakkapragada
07th .. Mar.. SriRadha T
07th .. Mar.. Umakaant(UK)
08th .. Mar.. Raj.S
16th .. Mar.. NTvODu
27th .. Mar.. Miss Vidya Sharma Bandapalli
10th .. Apr.. G.Subramanyam (Manyam )
17th .. Apr.. Niranjan Chowdary
22nd .. Apr.. Uday Bhaskar
23rd .. Apr.. Bahudurapu Baatasaari
26th .. Apr.. Pranay
27th .. Apr.. Mrs.Aruna
08th .. May.. Vaishnavi Tangirala
08th .. May ..Saroja gorrapathi
09th .. May ..Jaya (telugammayi )
12th .. May ..Vachaspati Velavartipati
21st .. May.. Kameswara Sarma Sriadibatla(Guruvugaaru)
28th .. May.. Manvita MAnvita
01st .. Jun ..Hima sameera
02ne .. Jun.. Clueless aka partha
03rd .. Jun... MAHESH CHANDRA (NACHIKETA)
07th .. Jun... Prasanna
08th .. Jun... Swarna (Ramalaxmi)
11th .. Jun.... Krishna pallavi
14th .. Jun... SwEtha
26th .. Jun... Lakshmi Prasanti Uppalapati
04th .. Jul.... Sunil Kanuri
05th .. Jul... Priya wutever
06th .. Jul... Vennela (prasanna the Naughty)
14th .. Jul... Rudra Veena (Snehaz)
17th .. Jul.... Krishna Dasari
23rd .. Jul... Vijay
25th .. July.. Mr. gopal p
28th .. Jul ...Raghottama Rao Cuddaph(Annagaaru)
01st .. Aug ..VINAYAKAM CHITTOOR
01st .. Aug.. Kiran Kumar KS aka SDB
26th .. Aug.. Vishalakshi(Pidaparti)
26th .. Aug.. Hayagreeva Murty Rachuri
27th .. Aug.. Ram Tangirala
02nd .. Sep.. Raj(Raj Palla aka Saleem
06th .. Sep... saatwikku
13th .. Sep... Mr.Sunil
22rd .. Sep... Mrs Padma Sreeram V.
23rd .. Sep... Mr.Bhaskar.B
25th .. Sep... Sirivennela
27th .. Sep... Mrs.Anupama.K
29th .. Sep... Niranjan Kumar Durvasula
09th .. Oc...t KASYAP.KaSyaP
12th .. Oct.. Banny
18th .. Oct... Srinivas Turlapati
20th .. Oct.. Mr. Nagesh D
22nd .. Oct... Venu
26th .. Oc... Komminedi Ramu
29th .. Oct... Mrs.Shakti.B
31st .. Oct... kalluri sathya Ramprasad
04th .. Nov... DU..rajsekar
07th .. Nov... Sandhya Surya.
18th .. Nov.. Malakpet Rowdy
18th .. Nov.. Mrs.Nori Vijaya
04th .. Dec... Rathna
09th .. Dec.. SrimanNarayana
13th .. Dec.. Miss Sidda Lee
13th .. Dec.. Raahul Siddhaardha
15th .. Dec.. Mokka venkat suresh chaudary
17th .. Dec.. Ram Prasad(Crazy)
19th .. Dec.. sathyanarayana Piska
22nd .. Dec.. Ramani(Rammu)
25th .. Dec... Sastri Kalanadhabhatta

ఇక్కడే ..ఈ గదిలోనే అప్పుడే ...చిత్రం :: చిన్ననాటి స్నేహితులు

ఇక్కడే .... ఈ గదిలోనే
అప్పుడే ... ఒకటైనప్పుడే

అలివేణి సిగపూలు ఏమన్నవో

తొలిరేయి తెలవార లేదన్నదో

మరి ఏమన్నదో చెప్పనా మళ్ళీ చెప్పనా

చెప్పనా మళ్ళీ చెప్పనా



శ్రుతిమించెను శ్రీవారి మనసు గడుసైన వయసు ఓ

అగుపించెను ఆ నాటి తలపు అరుదైన వలపు ఓ

ఈ ఓర చూపుల తొందరలు నీ దోరనవ్వుల దొంతరలు

అలనాటి రాగాలే పలికించగా

అనురాగ వీణ నిదురించునా


ఇక్కడే ......ఈ గదిలోనే
అప్పుడే ......ఒకటైనప్పుడె

దొరగారి ఎదపొంగు ఏమన్నదో పరువాలు విరబూసి ఏమన్నదో

మరి ఏమన్నవో చెప్పవే జాబిల్లి చెప్పవే
చెప్పవే జాబిల్లి చెప్పవే


ఇక తీరును ఇన్నాళ్ళ వేడుక ఇల్లాలి కోరిక .. ఓ

ఉదయించును మన ఇంట బాలుడు ఒక బలరాముడు ... ఓ

మీ నోటి పలుకే దీవనయై మీ తోటి బ్రతుకే పావనమై

అపరంజి కలలన్నీ ఫలియించనీ

అందాల పాపాయి ఉదయించనీ

ఒక అందాల పాపాయి ఉదయించనీ

ఊ ళ్ళ ళ్ళ ళ్ళ ళ్ళ హాయీ

ఊ ళ్ళ ళ్ళ ళ్ళ ళ్ళ హాయీ

హాయీ హాయీ

హాయీ హాయీ

Tuesday, March 24, 2009

ఆ మబ్బు తెరలలోనా దాగుంది చందమామ ...: చిత్రం : పరువు ప్రతిష్ట

ఆ....

ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ

ఈ సిగ్గు తెరలలోన బాగుంది సత్యభామ

ఏమంది సత్యభామ

ఏమందో ఏమో గాని పరిహాసాలే చాలునంది

శ్రీవారిని అయిదారు అడుగుల

దూరాన ఆగమంది

దూరాన ఆగమంది

ఈ గాలి ఊయలా ఉగించు పయ్యెద ఈ గాలి ఊయల

ఓ హో హో

ఊగించు పయ్యెద

ఊ హూ హూ

ఊరించే సైగల తోనే ఏమంది తియ్యగ

పరువాల తొందరా నెలరాజు ముందరా

ఓ హో హో

నెలరాజు ముందర

ఊ హూ హూ

మర్యద కాదని కాదా

పలికింది చల్లగ

పలికింది మెల్లగ

ఆ మబ్బు .....

సిగలోని పువ్వులు చిలికించే నవ్వులు సిగలోనొ పువ్వులు

ఓ హో హో

చిలికించె నవ్వులు

ఊ హూ హూ

మనకోసం ఏ సందేశం అందించె ప్రేయసి

ఆనంద సీమలా అనురాగ డొలలా ఆనంద సీమలా

ఓ హో హో

అనురాగ డోలలా

ఊ హూ హూ

కలకాలం తేలి సోలి

ఆడాలి హయిగా

అన్నాయి తియ్యగా

ఆ..మబ్బు తెరలే తొలగి ఆడింది చందమామ

ప్రేమికుల హృదయం తెలిసి

పాడింది చందమామ పడింది చందమామ

అహా హా హా ...అహా హా హా ..అహా హా హా...ఆ..

Monday, March 23, 2009

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి..::చిత్రం :: మంచిమనిషికి మంచి రోజులు

వేళగాని వేళలో

ఊరు విడిచి దూరంగా

కారెక్కి ఒంటరిగా

గాలి మేయ వచ్చిన బూచీ నంగనాచి


అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ

బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట

గుట్టు నిమిషం లో తెలిసిందిలే

గుండె దిగజారి నిలిచిందిలే

హే...

అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటి

బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.

చల్లని వెన్నెల కాస్తుంటే

చల్లగా ఇంట్లో నే ఉంటే

తలుపుమూసి చెప్పకనే ఏ..

డంగేసిన రాకాసి ఓ రాకాసి

హే అనుకున్నదొక్కటీ ........


ఏ బస్తీ కిలాడి

నాపేరే పల్లెటూరి వస్తాదు రౌడీ

నీ తెలివంతా జూపి నను గెలిచావా లేడీ

చిక్కావు చేతిలో కేడీ షోకైన లేడీ

అహ హ్హ

అనుకున్నదొక్కటి...

Saturday, March 21, 2009

అ..అ..అ..రాజా ఓహో నా రాజా ...చిత్రం : స్వర్గసీమ (1945 )

ఇదే ఘంటసాల గారి తొలి సినిమా పాట ....





ఆ..అ అ అ రాజా ఓహో నా రాజా

ఆహా నా రాజా రావో మా రాజా

రావో నా రాజా ఓ హో నా రా జా


అరే హో ..ఆ..

ఏ వెన్నెల చిరునవ్వుల విరజిమ్ము పఠానీ

నీ రాక గోరి నీ దారి గాచి ఉన్నానే

నీ కై వేచి ఉన్నానే పిల్లా కల్సుకున్నానే

చాలు లే పోరా

చాలులేరా మాయలమారీ చాలులే పోరా

చాలులేరా మాయలమారీ

నీ దారి నీ జాడ కనగోరి

ఏకాకిగా నే జారి బేజారైతిరా

ఓ నా చిట్టి చిలకా ఎమ్రలిసిపోతివి

ఆయ్యా

ఆహా

నా చిట్టిచిలకా ఎంత కలిసి పోతివే పిల్లా

వయ్యరి బావా వగలింక చాలు గాని పోరా

ఆ.. నా రాణి

ఆ ఆ ఆ ఆ నారాజా

ఆ ఆ ఆ ఆ నా రాణీ

ఆ ఆ ఆ ఆ నా రాజా

పాడుకుందామా జతగా ఆడుకుందామా

పాడుకుందామా జతగా ఆడుకుందామా

లల్ల లల్ల లల్ల లల్ల త లల్ల లల్ల లల్లాల

లల్ల లల్ల లల్ల లల్ల త లల్ల లల్ల లల్లాల


ఆ...లల్లలా లల

లల్లలా లల

లల్ల లాలల లల్ల లాలల లా ..లా.లా.

తక ధీం తక ధీం

ట ట టా ట ట టా

ట ట టా ట ట టా

తక ధీం తక ధీం

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు ...చిత్రం :: మల్లీశ్వరి

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు

దేశ దేశాలన్ని తిరిగి చూసేవు

ఏడ తానున్నాడో బావ

జాడ తెలిసిన పోయిరావా!


గగనసీమల ఓ మేఘమాల

మా ఊరు గుడి పైని మసలి వస్తున్నావా!

మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పి పోవా

నీలాల ఓ మేఘమాల! రాగాల ఓ మేఘమాల!


మమత తెలిసిన మేఘమాల!

నా మనసు బావకు చెప్పి రావా!

ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో రేపగలు

ఎదురుతెన్నులు చూచెనే బావకై

చెదిరి కాయలు కాచెనే అందాల


మనసు తెలిసిన మేఘమాల!

మరువలేనని చెప్పలేవా!

మల్లితో మరువలేనని చెప్పలేవా!

కళ్లు తెరచినగాని కళ్లు మూసినగాని

మల్లి రూపే నిలిచెనే

నా చెంత మల్లి మాటే పిలిచెనే!


జాలి గుండెల మేఘమాల!

నా బావ లేనిది బ్రతుకజాల!

కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని

వానజల్లుగ కురిసిపోవా కన్నీరు

ఆనవాలుగా బావమ్రోల

Wednesday, March 18, 2009

కరుణించు మేరి మాతా ...చిత్రం : మిస్సమ్మ

కరుణించు మేరిమాత శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా
పరిశుద్దాత్మ మహిమ వరపుతృగంటి వమ్మ
పృభు ఏసునాధు కృపచే మా భువికి కలిగే రక్ష
కరుణించు మేరిమాత శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా
భువి లేని దారిచేరే పరిహాసమాయే బ్రతుకు
క్షణమైన శాంతిలేదే దినదినము శోధనాయే
కరుణించు మేరిమాత శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా

Monday, March 16, 2009

హవ్వారే హవ్వా హైలెస్సో ...చిత్రం : బుద్ధిమంతుడు

హవ్వరె హవ్వ హైలెస్సొ 2 సో సో

దాని యవ్వార మంతా హైలెస్సొ

హవ్వరే హవ్వా

పచ్చిమిరపకాయ లాంటి పడుచు పిల్లరోయ్

దాని పరువానికి గర్వానికి పగ్గమేయరోయ్

వగలమారి చెప్పారాని పొగరుమోతురోయ్

అ వన్నెలాడి ఉడుక్కుంటె వదలమాకురోయ్

ఇంటి కెళ్ళితె నను జూసి నవ్వుతుందిరొ

దాని యెంట బడితె కంట బడితె కసురుతుందిరో

టక్కరి టెక్కుల పిల్ల పడవ ఎక్కెరో

టెక్కంతా ఎగిరి పోయి ఎక్కీ ఎక్కీ ఎడ్చెరోయ్ ఓయ్ ఓయ్

చూడబోతె అవ్వయ్ చువ్వయ్ లాంటిదోయ్

జొడు కూడబోతె కులుకులాడి గువ్వ లాంటిదోయ్

జాంపండు లాంటి గుంట జట్టు గట్టరొయ్

అది జారిపోతె దారి కాసి పట్టు పట్టరో

ఎవరన్నారివి కన్నులని ..చిత్రం ::: దొరికితే దొంగలు

ఎవరన్నారివి కన్నులని .. ఎవరన్నారివి కన్నులని

అరెరే మధువొలికే గిన్నెలవి

ఎవరన్నారివి బుగ్గలని .. ఎవరన్నారివి బుగ్గలని

హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి

ఎవరన్నారివి కనులని

నడుమిది ఏమంటున్నది .. ఈ నడుమిది ఏమంటున్నది

నా పిడికిట ఇమిడెదనన్నది

నల్లని జడ ఏమన్నది … నా నల్లని జడ ఏమన్నది

అది నను బంధించెద నన్నది .. నను బంధించెద నన్నది

ఎవరన్నారివి కన్నులని ..అరెరే మధువొలికే గిన్నెలవి

ఎవరన్నారివి బుగ్గలని ..హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి

సిగ్గులు దోసిట దూయకు .. నా సిగ్గులు దోసిట దూయకు

నీ చేతుల బందీ చేయకు .. నీ చేతుల బందీ చేయకు

మెల్లగ లోలో నవ్వకు .. మెలమెల్లగ లోలో నవ్వకు

చలచల్లగ పిడుగులు రువ్వకు .. చల్లగ పిడుగులు రువ్వకు

ఎవరన్నారివి కన్నులని ..అరెరే మధువొలికే గిన్నెలవి

ఎవరన్నారివి బుగ్గలని ..హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి

అడుగున అడుగిడుటెందుకు .. నా అడుగున అడుగిడుటెందుకు

నువు తడబడి పోతున్నందుకు

మరిమరి చూచెదవెందుకు .. నను మరిమరి చూచెదవెందుకు

నువు మైకంలో ఉన్నందుకు .. మైకంలో ఉన్నందుకు

ఎవరన్నారివి కన్నులని ..అరెరే మధువొలికే గిన్నెలవి

ఎవరన్నారివి బుగ్గలని ..హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గల
వి

రాననుకున్నావేమో ఇక రాననుకున్నావేమో ..చిత్రం : మంచిమనిషి

రాననుకున్నావేమో .. ఇక రాననుకున్నావేమో

ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో .. ఏమో

ఏమనుకున్నారేమో … తమరేమనుకున్నారేమో

మీ చేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో .. ఏమో

చక్కని కన్నెవు ముక్కున కోపం నీకేలా .. నీకేలా ..

చల్లగాలిలో ఆటలాడగా రావేలా .. రావేలా ..

పిలిచిన వెంటనే పరుగున చెంతనే చేరాలా .. చేరాలా ..

వలచివచ్చి నే చులకనైతిగా ఈవేళా .. ఈవేళా ..

ఏమనుకున్నారేమో … తమరేమనుకున్నారేమో

మీ చేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో .. ఏమో

దొరగారేదో తొందర పనిలో మునిగారా .. మునిగారా ..

అందుచేతనే అయినివారినే మరిచారా .. మరిచారా ..

నిజమే తెలియక నిందలు వేయకు నా మీదా .. నా మీదా ..

మాట విసురులూ మూతి విరిపులూ మర్యాదా .. మర్యాదా ..

రాననుకున్నావేమో .. ఇక రాననుకున్నావేమో

ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో .. ఏమో

క్షణమే యుగమై మనసే శిలయై నిలిచానే .. నిలిచానే ..

నిన్ను చూడకా క్షణమె యుగముగా గడచేనే .. గడచేనే ..

ఎడబాటన్నది ఇకపై లేదని అందామా .. ఆందామా ..

ఈడు జోడుగా తోడు నీడగా ఉందామా .. ఉందామా ..

Saturday, March 14, 2009

ఊయలలూగినదోయీ మనసే ..ఫిల్మ్ : బొబ్బిలి యుద్ధం

ఊయల లూగినదోయి మనసే …

తీయని ఊహల తీవెలపైన …

ఊయల లూగినదోయి మనసే …

తీయని ఊహల తీవెలపైన

ఊయల లూగినదోయీ

వెన్నెల పూవులు విరిసే వేళ

సన్నని గాలులు సాగే వేళ

వలపులు ఏవో పలికెను నాలో ….

వలపులు ఏవో పలికెను నాలో

తెలుపగ రానిది ఈ హాయి

ఊయల లూగినదోయి మనసే

తీయని ఊహల తీవెలపైన

ఊయల లూగినదోయీ

కమ్మని రాతిరి రమ్మని పిలిచే

మల్లెల పానుపు మనకై నిలిచే

ప్రాయము నీవై పరువము నేనై ….

ప్రాయము నీవై పరువము నేనై

పరిమళించగా రావోయి…

ఊయల లూగినదోయి మనసే

తీయని ఊహల తీవెలపైన

ఊయల లూగినదోయీ

చూచి వలచి చెంతకు పిలచి ...చిత్రం : వీరాభిమన్యు

చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి

నీ సొంపుల ఏలికనైతి

చూచి వలచి చెంతకు చేరి నా సొగసులు కానుక చేసి

నీ మగసిరి బానిసనైతి

చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి

నీ మగసిరి బానిసనైతి

అందాలన్నీ దోచి ఆనందపుటంచులు చూచి

అందాలన్నీ దోచి ఆనందపుటంచులు చూచి

సందిట బందీ చేసి … సందిట బందీ చేసి

నా బందీ వశమై పోతి

చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి

నీ మగసిరి బానిసనైతి

నూతన వధువై నిలచి వరుని వలపుల వధువై మారి

నూతన వధువై నిలచి వరుని వలపుల వధువై మారి

సఖుని ఒడిలో తురిగి .. సఖుని ఒడిలో తురిగి

కోటి సుఖముల శిఖరమునైతి

చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి

నీ సొంపుల ఏలికనైతి

వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదుర జగము మరచీ

వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదుర జగము మరచీ

నీవే జగమై .. నీలో సగమై .. నేటికి నిండుగ పండితి ..

చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి

నీ సొంపుల ఏలికనైతి

చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి

నీ మగసిరి బానిసనైతి

చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి

నీ సొంపుల ఏలికనైతి

తూలీ సోలెను తూరుపు గాలి ..చిత్రం : అడుగుజాడలు

తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ

తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ

నావను నడిపే మాలిని నేనే – నావను నడిపే మాలిని నేనే

నన్నే నడిపే దేవత నీవే …

తూలీ సోలెను తూరుపు గాలి

గాలివిసరి నీ కురులే చేదరీ నీలి మబ్బులే గంతులు వేసే

బెదరు పెదవుల నవ్వులు చూసి – బెదరు పెదవుల నవ్వులు చూసి

చిరు కెరటాలే చిందులు వేసే – చిరు కెరటాలే చిందులు వేసే

తూలీ సోలెను తూరుపు గాలి

చెలి కన్నులలో చీకటి చూచీ జాలి జాలిగా కదలెను నావ

చీకటి ముసరిన జీవితమల్లే – చీకటి ముసరిన జీవితమల్లే

నీ కన్నులతో వెదకెద త్రోవ – నీ కన్నులతో వెదకెద త్రోవ

తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ

తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ

నావను నడిపే మాలిని నేనే – నావను నడిపే మాలిని నేనే

నన్నే నడిపే దేవత నీవే …

తూలీ సోలెను తూరుపు గాలి

హైలేసా హైలేసా హైలే హైలేసా – హైలేసా హైలేసా హైలే హైలేసా

Friday, March 13, 2009

హిమగిరి సొగసులూ మురిపించును మనసులు ...చిత్రం : పాండవవనవాసం

హిమగిరి సొగసులూ మురిపించునూ మనసులూ2
చిగురించు ఏవేవో వూహలు
హిమగిరి
యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞసీమ2
సురవరులు సరాగాల చెలులా2
కలిసి సొలసే అనురాగసీమ
హిమగిరి
గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించెనేమో2
సుమశరుడూ రతీదేవి చేరి2
కేళీ తేలీ లాలించేనేమా
హిమగిరి

Thursday, March 12, 2009

ముత్యాల చెమ్మ చెక్క ....చిత్రం : బొబ్బిలియుద్ధం

ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగల లాడ

//ముత్యాల//
తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె

//ముత్యాల//
ఒప్పులకుప్ప - వయ్యారి భామా
సన్నబియ్యం - చాయపప్పు
చిన్నమువ్వ - సన్నగాజు
కొబ్బరికోరు - బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్ - నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు - నీ మొగుడెవడు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె

//ముత్యాల//

పిలిచినా బిగువటరా ఔరౌరా ...చిత్రం : మల్లీశ్వరి

పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా
గాలుల తేనెల వాడని మమతల
గాలుల తేనెల వాడని మమతల
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
పిలచిన బిగువటరా

Tuesday, March 10, 2009

హి కృష్ణా ముకుందా మురారి ..:చిత్రం : పాండురంగ మహత్యం

హే .. కృష్ణా.. ముకుందా.. మురారీ...
జయ కృష్ణా ముకుందా మురారీ
జయ గోవింద బృందావిహారీ
... కృష్ణా ....
దేవకి పంట వసుదేవు వెంట
యమునను నడిరేయి దాటితివంట
వెలసితివంట నందుని ఇంట
వ్రేపల్లె ఇల్లాయె నంటా - 2
కృష్ణా .....
నీ పలుగాకి పనులకు గోపెమ్మ - 2
కోపించి నిను రోట బంధించెనంట
ఊపున బోయి మాకుల గూలిచి - 2
శాపాలు బాపితివంట
కృష్ణా .....
అమ్మా తమ్ముడు మన్ను తినేనూ ..చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా అని చెవి నులిమి యశోద ..ఏదన్నా నీ నోరు చూపుమనగా..
చూపితివట నీ నోటను .. బాపురే పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాంచెన్
జయ కృష్ణా ...
కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ
కేళీఘటించిన గోప కిశోరా..- 2
కంసాది దానవ గర్వాపహార -2
హింసా విదూరా పాప విదారా
కృష్ణా ....
కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరి చందనంచ కలయం
కంఠేచ ముక్తావళీమ్ గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణీ - ౨
లలిత లలిత మురళీస్వరాళీ - 2
పులకిత వనపాలీ గోపాలీ
పులకిత వనపాలీ
విరలీకృత నవరాసకేలీ - 2
వనమాలీ శిఖిపించమౌళి - 2
కృష్ణా ...

వేషము మార్చెను భాషను మార్చెను ...చిత్రం :: గుండమ్మ కథ

వేషము మార్చెను... హోయ్!
భాషను మార్చెను... హోయ్!
మోసము నేర్చెను ....
అసలు తానే మారెను...
అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!

మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!
క్రూరమృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను (2)
హిమాలయముపై జండా పాతెను, (2) ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు!
పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను (2)

వేదికలెక్కెను, వాదము చేసెను, (2) త్యాగమె మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదు, ఆతని బాధ తీరలేదు!
వేషమూ మార్చెను, భాషనూ మార్చెను,
మోసము నేర్చెను, తలలే మార్చెను...
అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!
ఆ...ఆహహాహాహ ఆహాహహా...
ఓ... ఓహొహోహోహో ఓహోహొహో...

Monday, March 9, 2009

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో ....చిత్రం : రాముడే రావణుడైతే

రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య రాగానివో
రవి వర్మకే......


ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
ఎ యొగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావాలో అనురాగ యోగాలై
ఆ.. ఆ.
నీ పాటనే పాడనీ

రవి వర్మకే......


ఏ గగనమో కురులు జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ .. ఆ..
కదలాడనీ పాడనీ


రవి వర్మకే .........

శిలలపై శిల్పాలు చెక్కినారు ...చిత్రం : మంచి మనసులు

అహో ఆంధ్ర భోజా శ్రి కృష్ణా దేవరాయా
విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా
ఈ శిధిలాలలో చిరంజీవి వైనావయా

శిలలపై శిల్పాలు చెక్కినారు

శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు

శిలలపై శిల్పాలు చెక్కినారు
కను చూపు కరువైన వారికైనా

కను చూపు కరువైన వారికైనా

కనిపించి కనువిందు కలిగించు రీతిగా

కను చూపు కరువైన వారికైనా
ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు

ఒకప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు
ఒకచెంప శృంగారమొలిగించు నాట్యాలు
నవరసాలొలిగించు నగరానికొచ్హాము
కనులు లేవని నీవు కలత పడవలదు
కనులు లేవని నీవు కలత పడవలదు
నా కనులు నీవిగా చేసికొని చూడు
శిలలపై ........

ఏక శిల రధముపై లోకేశు ఒడిలోన
ఓరచూపుల దేవి ఊరేగి రాగా
రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి
సరిగమ పదనిస స్వరములే పాడగా
కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలని కోరుతున్నారనిశిలలపై
రాజులే పోయినా రాజ్యాలు కూలినా
కాలాలు పోయినా గాల్పులే వీచినా
మనుజులే దనుజులై మట్టి పాల్జేసినా అ....
.. చెదరనీ కదలనీ శిల్పాలవలెనె నీవు

నా హౄదయాననిత్యమై సత్యమై
నిలిచి వుందువు చెలి నిజము నా జాబిలి

Sunday, March 8, 2009

ఝుమ్మంది నాదం సై అంది పాదం ..: చిత్రం ::సిరిసిరి మువ్వ

ఝుమ్మంది నాదం సై అంది పాదం

తనువూగింది ఈ వేళ

చెలరేగింది ఒక రాసలీలా

ఝుమ్మంది నాదం సై అంది పాదం

తనువూగింది ఈ వేళా

చెలరేగింది ఒక రాసలీల

యెదలోని సొదలా సెలఏటి రొదలా

కదిలేటి నదిలా కలల వరదలా

యెదలోని సొదలా సెల ఏటి రొదలా

కదిలేటి నదిలా కలల వరదలా

చలిత లలితపదా కలిత కవిత లుగా

సరిగమ పలికించగా

స్వర మధురిమ లొలికించగా

సిరిసిరి మువ్వలు పులకించగా



ఝుమ్మంది



నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి

నటియించు నీవని తెలిసీ

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి

నటియించు నీవని తెలిసీ

ఆకాశమై పొంగె ఆవేశం

కైలాసమే వంగె నీకోసం



ఝుమ్మంది

మెరుపుంది నాలో - అది నీ మేని విరుపు

ఉరుముంది నాలో - అది నీ మువ్వ పిలుపు

చినుకు చినుకులో చిందు లయలతో

కురిసింది తొలకరి జల్లు

విరిసింది అందాల హరివిల్లు

ఈ పొంగులే ఏడు రంగులుగా

ఝుమ్మంది

కళ్ళల్లో కళ్లు పెట్టి చూడు ...చిత్రం :జీవిత చక్రం

కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండే కలిపి చూడు
సందిట్లో బంధివై చూడు ....

హాయి ...సయ్యాటలాడి చూడు
కళ్ళలో కళ్ళు పెట్టి చూసా
గుండెల్లో గుండే కలిపి చూసా
సందిట్లో బంధినై పోతా సయ్యాట వేళ కాదు..
కానుకా ఇవ్వనా ...వద్దులే దాచుకో
కోరికా చెప్పనా ... అహో ! తెలుసులే చెప్పకు
ఏందుకో సిగ్గులు ... వుండగా హద్దులు
కాదులే కలిసిపో ...అహో ! నవ్వరా నలుగురు
కావాలి కొంటె సాకు ...... హోయి .......
నువ్వు నా జీవితం ... నువ్వు నా ఊపిరి
నువ్వలా నేనునిటు .. ఎండలో చీకటి
పాలలో తేనెలా ...ఇద్దరం ఒక్కటి
లోకమే మరిచిపో ... ఏకమై కరిగిపో
ఏడబాటు మనకు లేదు....... హోయి ...

కుశలమా నీకు కుశలమేనా ...చిత్రం :: బలిపీఠం

కుశలమా నీకు కుశలమేనా
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను
అంతె అంతె అంతే
కుశలమా నీకు కుశలమేనా
ఇన్నినాళ్ళూ వదలలేక ఎదొ ఎదొ వ్రాసాను
అంతె అంతె అంతే
చిన్నతల్లి ఏమంది .?
నాన్న ముద్దు కావాలంది
పాలు గారు చెక్కిలిపైన పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవుల పైన దెవిగారికొకటీ
ఒకటెనా .. ఒకటెనా
హహ .. ఎన్నైనా హాయ్ .. ఎన్నెనొ
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను
అంతె అంతె అంతే
పెరటిలోని పూల పానుపు త్వర త్వరగా రమ్మంది
పొగడ నీడ పొదరిల్లు దిగులు దిగులుగా వుంది
ఎన్నీ కబురులొచ్చేనో ఎన్నీ కమ్మలంపేనో
పూలగాలి రేఖల పైన నీలి మబ్బు పాయలపైనా
అందెనా ఒకటైనా
అందెనులే ... తొందర తెలిసెనులె

Friday, March 6, 2009

వగల రాణివి నీవే సొగసు కాడను నేనే ..చిత్రం బందిపోటు

వగల రాణివి నీవె సొగసు కాడను నేనె

ఈడు కుదిరెను జోడు కుదిరెనూ మేడ దిగి రావె

వగల రాణివి నీవె సొగసు కాడను నేనె

ఈడు కుదిరెను జోడు కుదిరెనూ మేడ దిగి రావె


పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం

పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం

రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం


వగల


దోర వయసూ చినదానా ఓర చూపుల నెరజాణ

దోర వయసూ చినదానా ఓర చూపుల నెరజాణ

బెదరుటెందుకు కదులు ముందుకు ప్రియుడనే గానా


వగల


కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే

కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే

వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె


వగల

ఊహలు గుస గుస లాడే ..చిత్రం :: బందిపోటు

ఊహలు గుస గుసలాడె

నా హ్రుదయము ఊగిసలాడె

వలదన్న వినదీ మనసు

కలనైన నిన్నె తలచు

తొలి ప్రేమలొ బలముందిలె

అది నీకు ముందే తెలుసు

నను కోరి చేరిన బేల

దూరాన నిలిచే వేళ

నీ ఆనతే లేకున్నచో విడలేను ఊపిరి కూడా

దివి మల్లె పందిరి వేసే

భువి పెళ్ళి పీటను వేసే

నెర వెన్నెల కురిపించుచూ నెలరాజు పెండ్లిని చేసే

నీలి మేఘాలలో గాలి కెరటాలలో ..చిత్రం :బావా మరదళ్ళు

అ అ
నీలి మేఘాలలొ గాలి కెరటాలలొ
నీవు పాడె పాట వినిపించునీ వేళ
నీలి........

ఏ పూర్వపుణ్యమొ నీ పొందుగామారి
ఏ పూర్వపుణ్యమొ నీ పొందుగామారి
అపూరూపమై నిలిచె నా అంతరంగాన
నీలి.......

నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులూ
నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులూ
న హ్రుదయ భారమునె మురిపింపజేయ
నీలి........


అందుకోజాలని అనందమే నీవూ
అందూకోజాలని అనందమే నీవూ
ఎందుకో చేరువై దూరమౌతావూ
నీలి.......

Wednesday, March 4, 2009

आप मुझे अच्छे लगने लगे ....फ़िल्म : जिनेकी राह

आप मुझे अच्छे लगने लगे
सपने सच्चे लगने लगे
अहा
आप मुझे अच्छे लगने लगे
सपने सच्चे लगने लगे
नैन सारी रैन जगने लगे

के आप मुझे अच्छे लगने लगे
सपने सच्चे लगने लगे
नैन सारी रैन जगने लगे
के आप मुझे अच्छे लगने लगे
सपने सच्चे लगने लगे

बातें यही होने लगीं गाँव में हो
बातें यही होने लगीं गाँव में
छुपती फिरूँ मैं धूप में छाँव में
ज़ंजीरें फ़ौलाद की हैं पाँव में
मगर छन-छननन घुँघरू बजने लगे

अहा आप मुझे अच्छे लगने लगे
नैन सारी रैन जगने लगे
के आप मुझे अच्छे लगने लगे
सपने सच्चे लगने लगे

अँखियों को भेद खोलना आ गया हाय
अँखियों को भेद खोलना आ गया
मेरे मन को भी डोलना आ गया
ख़ामोशी को बोलना आ गया
देखो गीत मेरे मुख पे सजने लगे

अहा आप मुझे अच्छे लगने लगे
नैन सारी रैन जगने लगे
के आप मुझे अच्छे लगने लगे
सपने सच्चे लगने लगे

चन्दा को ढूंढने सभी तारे निखल पड़े ...फ़िल्म : जिनेकी राह

बच्चों...
एक समय की बात सुनो, अंधियारी थी रात सुनो
दीपक चोरी हो गया, चाँद कहीं पर खो गया
बच्चा:
फिर क्या हुआ?
रफ़ी:
चंदा को ढूँढने सभी तारे निकल पड़े -२
गलियों में वो नसीब के मारे निकल पड़े
चंदा को ...
आशा:
चंदा को ढूँढने सभी तारे निकल पड़े -२
गलियों में वो नसीब के मारे निकल पड़े
चंदा को ...

उनकी नज़र का जिस ने नज़ारा चुरा लिया
उनके दिलों का जिस ने सहारा चुरा लिया
उस चोर की तलाश में सारे निकल पड़े
चंदा को ...

ग़म की अंधेरी रात में जलना पड़ा उन्हें
फूलों के बदले काँटों पे चलना पड़ा उन्हें
धरती पे जब गगन के दुलारे निकल पड़े
चंदा को ...

उनकी पुकार सुन के यह दिल डगमगा गया
हम को भी कोई बिछड़ा हुआ याद आ गया
भर आई आँख हमारे निकल पड़े
चंदा को ...