Tuesday, March 24, 2009

ఆ మబ్బు తెరలలోనా దాగుంది చందమామ ...: చిత్రం : పరువు ప్రతిష్ట

ఆ....

ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ

ఈ సిగ్గు తెరలలోన బాగుంది సత్యభామ

ఏమంది సత్యభామ

ఏమందో ఏమో గాని పరిహాసాలే చాలునంది

శ్రీవారిని అయిదారు అడుగుల

దూరాన ఆగమంది

దూరాన ఆగమంది

ఈ గాలి ఊయలా ఉగించు పయ్యెద ఈ గాలి ఊయల

ఓ హో హో

ఊగించు పయ్యెద

ఊ హూ హూ

ఊరించే సైగల తోనే ఏమంది తియ్యగ

పరువాల తొందరా నెలరాజు ముందరా

ఓ హో హో

నెలరాజు ముందర

ఊ హూ హూ

మర్యద కాదని కాదా

పలికింది చల్లగ

పలికింది మెల్లగ

ఆ మబ్బు .....

సిగలోని పువ్వులు చిలికించే నవ్వులు సిగలోనొ పువ్వులు

ఓ హో హో

చిలికించె నవ్వులు

ఊ హూ హూ

మనకోసం ఏ సందేశం అందించె ప్రేయసి

ఆనంద సీమలా అనురాగ డొలలా ఆనంద సీమలా

ఓ హో హో

అనురాగ డోలలా

ఊ హూ హూ

కలకాలం తేలి సోలి

ఆడాలి హయిగా

అన్నాయి తియ్యగా

ఆ..మబ్బు తెరలే తొలగి ఆడింది చందమామ

ప్రేమికుల హృదయం తెలిసి

పాడింది చందమామ పడింది చందమామ

అహా హా హా ...అహా హా హా ..అహా హా హా...ఆ..

No comments: