Thursday, November 29, 2007

కలియుగ వైకుంఠం తిరుపతి


కలియుగ వైకుంఠం తిరుపతి లోస్వామిని అందరు దర్శించుకునే ఉంటారు..

స్వామి దర్శనానికి ఎన్నో ఎన్నో కష్టాలు .. ప్రయాసలు ..

తీరా గర్బగుడిలో ఒక్క సెకను కూడా ఉండనీరు..

నిరాశ కల్గినా నియంత్రణ ముఖ్యం కాబట్టి

మనకు ప్రాప్తం లేదనుకుంటాం..

ఇక పోతే..తిరుమల లో ఇంకా చూడాదగ్గ ప్రదేశల గురించి చాల మందికితెలియదు...

ఇప్పుడు కంకణ ధారణ వల్ల మిగులు టైం తెలుసుకో వచ్చు...

తీరిక టైం లో ఇవి చూసుకోవచ్చు..

.క్లుప్తంగా చూడ తగ్గ ప్రదేశాలు.

.------------------------------

తిరుమల లో....

.-----------------

1.వరాహ స్వామి గుడి .. 2.పుష్కరిణి3.బేడి ఆంజనేయస్వామి గుడి4. ఆకాశ గంగ.5. వేణు గోపాలస్వామి అలయం6. పాప వినాశనం7.శిలా తోరణం8 శ్రీ వారి పాదలు9. ఫాండవ తీర్థం, 10.కుమార ధార తీర్థం11.తుంబుర తీర్థం12.రామక్రిష్ణ తీర్థం13.చక్ర తీర్థం14.వైకుంఠతీర్థం15.శేష తీర్థం16.సీతమ్మ తీర్థం.17పసుపు తీర్థం18.జాపలి తీర్థం19. సనక సునందన తీర్థం.20 ధ్యాన విఙాన మందిరం

క్రింది తిరుపతి లో

---------------------------------------

1, పద్మావతి అలయం2.గోవిందరాజ స్వామి అలయం3.కపిల తీర్థం4.ఇస్కాన్ గుడి5. శ్రీనివాస మంగాపురం6.అప్పలాయగుంట

చుట్టు పక్కల...

-----------------------------

1. కాణిపాకం2.అర్థగిరి3.నారయణ వనం4.వ్యాసాశ్రమం5.శ్రీకాళహస్తి6.చంద్రగిరి కోట7.కళ్యాణి ఆనకట్ట8.కైలాస కోన9.హార్స్ లీ కొండలు

పునర్ద్దర్శన ప్రాప్తిరస్తు..

अजारे अब मेरा दिल पुकारे

आजा रे,
अब मेरा दिल पुकारा,
रो रो के गम भी हारा
बदनाम न हो प्यार मेरा
मौत मेरी तरफ आने लगी,
जान तेरी तरफ जाने लगी
बोल शाम-ये-जुदाई क्या करे,
आस मिलाने की तदापाने लगी
आजा रे.. ..
घबराए हाय रे दिल सपनों में
आ के कभी मिलाजा रे.. ..
अपने बीमार-ये-गम को देख ले,
हो सके टू तू गम को देख ले
तूने देखा न होगा ये समा,
कैसे जाता हैं दम को देख ले
आजा रे.. ..

Wednesday, November 28, 2007

ఈ వేళలో......(song)

ఈ వేళలో
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను

నా గుండె ఏనాడో చేజారి పోయింది
నీ నీడగా మారి నావైపు రానంది
దూరాన ఉంటూనే ఏంమాయ చేశావోఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేనునడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైనా కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేదీ కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావుఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను

ఓ రంగయో పూల రంగయో...(song)


చిత్రం :: వెలుగునీడలు (1961)------------------------------ఓ........ఓహో...ఓహో

..ఓ........

ఓ రంగయో పూల రంగయో

ఓరచూపు చాలించి సాగిపోవయో

ఓ రంగయో పూల రంగయో

ఓరచూపు చాలించి సాగిపోవయో

పొద్దు వాలి పోతున్నదో...యి

ఇంత మొద్దు నడక నీకెందుకో.......యి

ఓ రంగయో...


పగలనక రేయనక పడుతున్నా శ్రమనంతా

పరుల కొరకు ధారపోయు మూగ జీవులు

ఆటలలో పాటలలోఆయాసం మరిచిపోయి

ఆనందం పొందగలగు ధన్యజీవులు

ఓ రంగయో...


కడుపారగ కూడు లేని

తలదాచగ గూడు లేని

ఈ జీవుల జీవితాలు

మారుటెన్నడో

కలవారలు లేని వారి కష్టాలను

తీర్చుదారికనిపెట్టి మేలు

చేయగలిగినప్పుడే...

ఓ రంగయో........

Tuesday, November 27, 2007

గమనం


మబ్బు నుండి మట్టిదాకా

మజిలీ లేని చినుకు ప్రయాణం


వాలు కిరణాలతో

కమలాల తాకి

వడి వడిగా సాగే వేడి ప్రయాణం

ఎగుడు దిగుడు రూపంతో

కలువల కౌగిలిలో

సాగే వలపు ప్రయాణం

యుగాలుగా ఇదే భ్రమణం

గతి తప్పితే ప్రమాదం

తప్పకుంటే వినోదం

విజీతం


ఏమున్నది జీవితం లో


ఓ జననం
ఏడుస్తూ


ఓ మరణం
ఏడిపిస్తూ


ఆట విడుపు కై
కూసింత బాల్యం
త్రుళ్ళిపడె యవ్వనం..


రేపు ఉందో లేదో
ఉంటే ఏముందో
వాడుకోటానికి
' ఒక్కక్షణం '
' ఒక్కక్షణమె '
చేతిలో


ఆ పై అది గతం
గుర్తు చేస్తూ ఉంటుంది
గడపెక్కదు


కలగాపులగం
చిత్రపు ముక్కలం
వరుసలో పడితేనే
చిత్రం
తారు మారయ్యిందా
ఒప్పవు ముక్కలు
చిత్రం రాదు కదా ....


శేష క్షణాలు
అన్వేషిస్తూ ........

ఆ నావ దాటి పోయింది..(song )


ఓ హొ హో ....ఆ నావ దాటి పోయింది

ఆ ఒడ్డే చేరి పోయింది

అట్లాగే మళ్ళీ పోయేనా

నన్నిడిచి వెళ్ళీ పోయేనా..

నన్నిడిచి వెళ్ళీ పోయేనా...ఓహో..


రానైనా రాలేను

నిదురపోనైనా పోలేను

నిశిరాతిరి అయినా

నీ పిలుపే ..నా ప్రియా..

.అదే పూల గాలీ

ఆనాటిదే జాబిలీ

ఏదీ ఎదుట మసిలీ..

ఏదీ లేదు నా చెలి ఆ హా హా.


.నా నావ పగిలే పోయింది

నా రేవు వేరై పోయింది

నా యిల్లు మారే పోయిందీ

నా కన్నే నాకు మిగిలింది ఓ హో హో


నాకోసం పిలిచావో

అపుడెంత కలవరించావో

ఆ రూపే సోకేనూ

అదే గుండె కాల్చేనూ

ఇదే హోరు గాలి

ఇదే పొంగు కడలి

ఇదే మసక జాబిలీ

ఏడీ లేదు నా మావ ..ఏడీ లేదు..ఆ హ హా

అట్లాగే మళ్ళీ పోయేనా

నన్నిడిచి వెళ్ళీ పోయేనా

నన్నిడిచి వెళ్ళీ పోయేనా.....
This is from Sipayi chinnayya

Saturday, November 24, 2007

PROVERBS


Those who wish to Sing will always find a Song

You don't have to blow out somebody else's candle to make yours shine brighter

Peace, if possible, but TRUTH at any rate.

Don't waste your time on a man/woman, who isn't willing to waste their time on you.

The true poem rests between the words.

When you can't stand your own company, ..... boredom sets in.

It is indeed an achievement not to make several friends but to keep a friend for several years.

Experience is like a comb that life gives you when you are bald.

We could learn a lot from crayons, they are all different colours and yet they live in the same box

A successful man is the one who can lay a firm foundation by the stones thrown at him.

Happiness has no expiry date.

If you do not hope, you will not find what is beyond your hopes.

Keep your face towards the sun and you cannot see the shadows

Don't limit your challenges, challenge your limits

మురిపించే అందాలే ...(song)
మురిపించే అందాలే అవి నన్నే చెందలే (౨)
నా దానవు నీవెలె నీవాడను నెనేలే
దారిచేర రావే సఖి నా సఖి
ప్రేయసి సిగ్గేల
మరపించే మురిపాలే కరిగించే కెరటాలై
నిదురించే భావాలా కదిలించే ఈవేళా
అదే హాయికాదా? సఖా నాసఖా! (మురిపించె)


చెలి తొలిచూపే మంత్రించినే
ప్రియసఖురూపే మదినేలెనే (౨)

ఇది యెడబాటు కనలేని ప్రేమ
ఇల మనకింక సురలోక సీమ (౨)
ఇదే హాయి కాదా సఖా నాసఖా (మురిపించె)


అనురాగాల రాగాలలో
నయగారాల గారాలలో (౨)

మధుమాధుర్యమే నిండిపోయే
హృదయానందమే పొంగిపోయే (౨)
దరిచేరరావే సఖీ నాసఖీ! (మురిపించె)

Wednesday, November 21, 2007

మావీ బ్రతుకులే....

రాం నాం సత్య హై.. నారాయణ నారాయణా.. శవాన్ని స్మశానం ముందు దించారు.. అందరి మొహాల్లో దిగులు దైన్యం.. పది నిముషాలు కావస్తుంది ఆలస్యం ఎందుకో అర్థం కాలే.. చిన్న తగాదా.. వందరూపాయలు ఎక్కువిస్తేగాని దహనం కుదరదంటున్నాడు కాటి కాపరి. అదీ సంగతి.. చచ్చిన శవం ఓ వైపు, బేరసారాలొక వైపు వాడినే అందరూ దుయ్యబడుతున్నారు.. ఏరా కొవ్వెక్కిందా ..ఇచ్చింది తీసుకుని కార్యక్రమం కానీ ఇచ్చేది లేదు ఏం చేస్తావు.. సందు చూసుకుని బేరాలు మొదలెట్టాడు ముదనష్టపోడు నీకు దయ జాలి లేదా ఆత్మీయుల్ని పోగొట్టుకుని మేమేడుస్తుంటే ఇప్పుడు తగాదాపడతావే..వాపోతున్నారు ఆలస్యం భరించలేని వాళ్ళు.. ఇచ్చేయరాదూ ఇప్పుడు గొడవెందుకు...అంటున్నారు అబ్బే అలావదిల్తే నెత్తినెక్కుతారు ..వెధవల్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి.. అని కూడా వాళ్ళే..చెప్తున్నారు రణగొణధ్వని..తిట్ల పరంపర..చీవాట్లు.. ఇన్నిటి మధ్య కాటికాపరి..మొహంలో ఏ అనుభూతి లేదు వాడికి ఇట్లాంటివి మామూలే.. ఒకటే సమాధానం అయ్యా.. కట్టెల రేట్లు పెరిగినాయి.. కిరోసిను రేటు పెరిగింది. పిడకలు దూరం నుంచి తేవాలి..ఇక్కడెక్కడా దొరకదు మీరిచ్చే దాంటో ఎట్టా కుదురుద్ది సామీ, ఓ వంద ఎక్కువేసి ఇవ్వండి... రెండు కుటుంబాలు బతకాలి..దొరా..మాకిదే జీవనం.. దయుంచండయ్యా.. వాడి గోల అంతా దొంగాటలు .. తిని తాగటానికే ఈ ఎత్తులు .. అంటూ వీళ్ళ గొల తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు..అందరూ ఇక సహనం కూడా చచ్చి కసితో కోపంతో ఈర్ష్యతో ఒప్పుకున్నారు. ఎట్టకేలకు వంద తీసుకుని గాని శవాన్ని లేపనీయలేదు వాడు. శవదహనం అయిపోయింది.. తీసుకున్న డబ్బులు పంచుకున్నారిద్దరూ.. చేతిలో పడ్డ పైసలు చూడగానే.. తిన్న తిట్లన్నీ గుర్తొచ్చాయి వాళ్ళకి.. వచ్చింది చెరో యాభై..తిన్నవి లక్ష తిట్లు.. ఇంతవరకు ఆపుకున్న బాధ కన్నీళ్ళై కారింది.. భోరున విలపించారు ఒకరిని చూసి మరొకరు.. యాబై రూపాయల కోసం పడ్డ పాట్లు తిన్నతిట్లు ఇవే వారి అలోచనల్లో.. కాసేపు కుమిలి కుమిలి ఏడ్చాక ..ఆ స్థానంలో మెల్లగా కోపం కసి ఉక్రోషం వచ్చేసింది..ఉప్పుతిన్న శరీరాలాయే ఒరే ఎంకీ !! ఇప్పుడు మనల్ని తిట్టినోళ్ళూ అంతా శవాన్ని అడ్డుపెట్టుకుని అన్నేసి మాటలు అన్నారే.. మన బ్రతుకే ఇదికదా నెలనెలా జీతలు రావాయె మరి మనం బ్రతికేదెట్టా..ఆల్లకి ఇంటద్దెలు కఋవు భత్యాలు ఇవ్వకుంటే ఆగడాలు చేయరా..?.? అదిడిసిపెట్టన్నా !! పోయినాడని భీమా డబ్బులు అడగరా. బీరువా తాళాలతో తెస్తున్నారా ఈడికి.. ఉంగరాలేవీ..గొలుసులేవి...ఎంత ఆత్మీయులైనా ఊడబెరికి తీసుకొస్తారుగా..మనకు 100 రూ ఇవ్వడానికేం..? చచ్చినోళ్ళ సొమ్ములన్నీ తీసేసుకుంటారు వాళ్ళ శవం కాల్చనీకి ఓ వంద కు పేచిలెడతారు..ఏం బతుకులో చ్చీ.. దీనమ్మ.. ఔ తమ్మీ మనమేమైనా మిద్దెలు మేడలు కట్టనీకి అడుగు తున్నామా చచ్చిన శవాన్ని వదిలించుకోనీకి ఆళ్ళోస్తారు ఇంట్లో బతికిన శవాలు చావకుండా మన కక్కుర్తి..ఇదీ తప్పే. కుక్కి మంచం మీద దుప్పటెత్తితే గాని కనపడని బక్కచిక్కిన తల్లి. ఊళ్ళోవాళ్ళేమిచ్చినా ఇవ్వకున్నా కనపడిందల్లా తిని ప్రాణమ్మీదికి తెచ్చుకునే చంటిది. ఎనిమిదేళ్ళకే ఉక్కు కమ్ములతో కుస్తీ పట్టే బక్క పీనుగు నా కొడుకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా పుట్టింటి చీరలతోనే కాలం గడిపే భార్య. ఇదీ నా సంసారం.. అందుకే డబ్బులడిగా అని సాటాలా అందరికీ..?? నాకు తెలీక అడుగుతుండా..జీతం పెరగకుండా.,రేట్లు పెంచకుండా., కూలీ పెంచకుండా ఒక్కరైనా ఉన్నారా..మరి నేనో వంద అడిగితే తప్పయిందా దొంగ సచ్చినోళ్ళూ.. నా ఇంట్లో నాలుగు బతికిన శవాలున్నాయి.. మరి బువ్వన్నా ఎట్టాలిగా.. బతికిన్నాళ్ళూ ఈ మాత్రం తీసుకోకుంటే..మా బతుకులెట్టా.. కనీసం రేపు ఓ రెండు శవాలైనా వస్తేగానీ తల్లికి మందులు కొనలేను..ఇంకెన్నాళ్ళు బతుకుద్దో..ప్చ్.. ఇద్దరు లేచారు రేపటి శవాల కోసం...

ఆమని ఫాడవె హాయిగా (song)ఆమని ఫాడవె హాయిగా మూగవై ఫొకు ఈ వేళ


రాలేటి ఫూలా రాగాలతొ


ఫూసేటి ఫూలా గంధాలతొ


మంచు తాకి కోయిల మౌనమైన వేళల

వయస్సులొ వసంతమె ఉషస్సులా జ్వలించగా


మనస్సులొ నిరాశలె రచించెలె మరీచికా


పదాల రాయగా


స్వరాల సంపద


తరాల నా కధ క్షణాలదె కదా గతించి పొవు గాధ నేనని

ఆమని ఫాడవె హాయిగా మూగవై ఫొకు ఈ వెళ


రాలెటి ఫూలా రాగాలతొ పూసేటి ఫూలా గంధాలతొ


మంచు తాకి కోయిల మౌనమైన వేళల

శుకాలతొ పికాలతొ ధ్వనించినా మధొదయం


దివి భువి కలా నిజం శ్పృసంచిన మహోదయం


మరొ ప్రపంచమె మరింత చేరువై


నివాళి కొరినా ఉగాది వేళలొగతించి పొని గాధ నేనని

Sunday, November 18, 2007

ఏ దివిలో విరిసిన పారిజాతమో ..(song)


ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో

నా మదిలో నీవై నిండిపోయనే

ఏ దివిలొ

నీ రూపమే దివ్య దీపమై

నీ నవ్వులే నవ్య తారలై

న కన్నుల వెన్నెల కాంతినింపెనే

ఏ దివిలొ

పాల బుగ్గలను లేత సిగ్గులు

పల్లవించగ రావే

నీలి ముంగురులు పిల్లగాలితో

ఆటలాడగా రావే

కాలి అందియలు ఘల్లు ఘల్లు మన

రాజహంసల రావే

ఏ దివిలొ

నిదుర మబ్బులను మెరుపు తీగవై

కలలు రేపినది నీవే

బ్రతుకు వీణపై ప్రణయ రాగములు

అలపించినది నీవే

పదము పదములో మధువులూరగా

కావ్య కన్యవై రావే

ఏ దివిలొ

బొమ్మను చేసి...(song )


బ్రతుకంతా బాధగా ...కలలోని గాధగా

కన్నీటి ధారగా.. కరిగిపోయే

తలచేది జరుగదు - జరిగేది తెలియదు


బొమ్మను చేసి ప్రాణము పోసి

ఆడేవు నీకిది వేడుకా (౨)

గారడి చేసి గుండెను కోసి

నవ్వేవు ఈ వింత చాలిక.. (బొమ్మను)


అందాలు సృశ్టించినావు

దయతో నీవు

మరలా నీ చేతితో నీవె

తుడిచేవులే

దీపాలు నీవే వెలిగించినావే

గాఢాంధకారాన విడిచేవులే

కొండంత ఆశ అడియాస చేసి

పాతాళలోకాన త్రోసేవులే.. (బొమ్మను)

ఒకనాటి ఉద్యానవనము

నేడు కనము

అదియే మరుభూమిగా

నీవు మార్చేవులే

అనురాగమధువు అందించి నీవు

హాలాహలజ్వాల చేసేవులే

ఆనందనౌక పయనించు వేళ

శోకాలసంద్రాన ముంచేవులే ..(బొమ్మను)

Saturday, November 17, 2007

అందమె ఆనందం ..(song)


అందమె ఆనందం - ఆనందమె జీవిత మకరందం (౨)

పడమట సంధ్యారాగం - కుడిఎడమల కుసుమపరాగం (౨)

ఒడిలో చెలిమోహనరాగం (౨)

జీవితమే మధురానురాగం (౨)

(అందమె)

పడిలేచే కడలితరంగం (౨)

వడిలో జడిసిన సారంగం (౨)

సుడిగాలిలో ఎగిరే పతంగం (౨)

జీవితమె ఒక నాటకరంగం (౨)

(అందమె)

ఒడిలో చెలితీయనిరాగం

జీవితమే మధురానురాగం

చల్లని సాగర తీరం

మది జల్లను మలయ సమీరం

మదిలో కదిలో సరాగం

జీవితమె అనురాగయోగం

taal se taal (song)


Dil ye bechein ve
Raste pe nain ve
Dil ye bechein ve
Raste pe nain ve
Jindari behaal hai
Sur hai na taal hai
Aaja savariya
Aa aa aa aa
Taal se taal milaao
Taal se taal mila
Dil ye bechein ve
Raste pe nain ve
Jindari behaal hai
Sur hai na taal hai
Aaja savariya
Aa aa aa aa
Taal se taal milaao
Taal se taal mila
Saawan ne aaj to mujhko bhigo diya
Hay meri laaj ne mujhko dubo diya
Saawan ne aaj to mujhko bhigo diya
Hay meri laaj ne mujhko dubo diya
Aisi lagi jhadi sochoon main ye ghadi
Kuchh maine kho diya kya maine kho diya
Chup kyon hai bol tu sang mere dol tu
Meri chaal se chaal milaao
Taal se taal milaao
Taal se taal mila
Maana anjaan hai tu mere vaaste
Maana anjaan hoon main tere vaaste
Maana anjaan hai tu mere vaaste
Maana anjaan hoon main tere vaaste
Main tujhko jaan loon
Tu mujhko jaan le
Aa dil ke paas aa is dil ke raaste
Jo tera haal hai vo mera haal hai
Is haal se haal milaao
Taal se taal milaao
Taal se taal mila
Dil ye bechein ve
Raste pe nain ve
Jindari behaal hai
Sur hai na taal hai
Aaja savariya
Aa aa aa aa
Taal se taal milaao
Taal se taal mila
Taal se taal milaao
Taal se taal mila

Nimbuda nimbuda (song)


Ye Nimbooda
Ay Nimbooda
Ho Ho Oo Ho...
Dhinak Dhinak Dhinak Dhinta
Nimbooda Nimbooda Nimbooda
Nimbooda Nimbooda Nimbooda
Arre Kaacha Kaacha Chhota Chhota Nimbooda Layi Do
Nimbooda Nimbooda Nimbooda
Nimbooda Nimbooda Nimbooda
Arre Kaacha Kaacha Chhota Chhota Nimbooda Layi Do
Arre Layido Layido Laydo
Arre Layido Layido Laydo
Nimboo Layido
Ja Khet Se Hariyala Nimbooda Layido
Nimbooda Nimbooda Nimbooda
Nimbooda Nimbooda Nimbooda
Nimbooda Nimbooda Nimbooda
Nimbooda Nimbooda Nimbooda
Arre Kaacha Kaacha Chhota Chhota Nimbooda Layi Do
Arre Layido Layido Laydo
Arre Layido Layido Laydo
Nimboo Layido
Ja Khet Se Hariyala Nimbooda Layido
Nimbooda Layido
Aa Nimboo Layido
Ah Ha
Deewanon Ki Buri Nazar Se Bachna Ho To Sunlo
Deewanon Ki Buri Nazar Se Bachna Ho To Sunlo
Arre Katto Katto Nimboo Tez
Chori Se Sar Pe Kaato
Phir Chhota Chhota Nimbooda Kya Jaadu
Karega Dekho
Ki Buri Nazar Vo
Khatti Hoyegi
Phir Char Raste Pe
Vo Utar Giregi
To Layido Layido Laydo
To Layido Layido Laydo
Nimboo Layido
Ja Ja Ja Khet Se Hariyala Nimbooda Layido
Nimbooda Layido
Nimboodaa Nimboodaa Nimboodaa Nimboodaa Nimboodaa
Nimboodaa Nimboodaa Nimboodaa
Nimboodaa Nimboodaa Nimboodaa
Nimbooda
Arre Kaacha Kaacha Chhota Chhota Nimbooda Layi Do
Nimbooda Layido
Aa Nimboo Layi Layi Layi Layido
Itna Sa Hai Par Hai To Rasila
Chakha Tha Bada Ta Hai Chabila
Nimbooda
Iski Khushboo Se Bhi Lalcha Jaata Hai Ye Mann
Rakhde Zubaan Par Do Bas
Lekin Chaahat Mein Sajna Sajni Ko
Lagti Hai Ek Duje Ki Nazar
Tab Un Mein Aksar
Hoti Hai Meethi Takraar
Nimbooda Bole Hai Yehi Pyaar
Hurr..
To Layido Layido
Haan Layido Layido
Meri Suni Saheliyon Jaake Zara Layido
Chhota Nimbooda
Layido
Nimboodaa Nimboodaa Nimboodaa Nimboodaa Nimboodaa
Nimboodaa Nimboodaa Nimboodaa
Nimboodaa Nimboodaa Nimboodaa
Nimbooda
Arre Kaacha Kaacha Chhota Chhota Nimbooda Layi Do
Nimbooda Layido
Haan Nimboo Layi Layi Layi Layido
Hey Nimbooda Nimbooda
Nimbooda Nimbooda Nimbooda
Nimboo Nimbooda Nimbooda
Nimboo Nimbooda
Nimboodaa Nimboodaa Nimboodaa Nimboodaa Nimboodaa
Nimboodaa Nimboodaa Nimboodaa
Nimboodaa Nimboodaa Nimboodaa
Nimbooda
Arre Kaacha Kaacha Chhota Chhota Nimbooda Layi Do
Kaacha Kaacha Chhota Chhota Nimbooda Layi Do
Kaacha Kaacha Chhota Chhota Nimbooda Layi Do
Kaacha Kaacha Chhota Chhota Nimbooda Layi Do
Nimbooda Layido
Nimbooda Layido
Haan Nimboo Layi Layi Layi Layido

जिगर माँ पड़ी ..ओम्कारा


न गिलाफ,


न लिहाफ


न गिलाफ, न लिहाफ ठंडी हवा भी खिलाफ ससुरी - २


हो इतनी सर्दी है किसीका लिहाफ लेही लेह


हो जा पडोसी के चुलेह से आग लेही लेह - २


बीडी जलायिले जिगर से पिया, जिगार्मा बड़ी आग है -


?तू आना निगारी अलग से पिया आह आ


तू आना निगारी अलग से पिया, के दुनिया बड़ी ढँक है


हाँ बीडी जलायिले जिगर से पिया, जिगार्मा बड़ी आग है


न गिलाफ, न लिहाफ ठंडी हवा भी खिलाफ ससुरी


हो इतनी सर्दी है किसीका लिहाफ लेही लेह


हो जा पडोसी के चुलेह से आग लेही लेह - २


न कसूर, न फतूर न कसूर, न फतूर,


बिना जुराम के हजूर मार गए, हो मार गए


हो ऐसे इक दिन दुपहरी बुला लियो रे


बांध घुंघरू कचेहरी लगालियो रे


बुलाय्लियो रे, बुलाय्लियो रे दुपहरी


लगायिलो रे, लगायिलो रे कचेहरी


अंगीठी जलायिले जिगर से पिया,


जिगार्मा बड़ी आग है बीडी जलायिले जिगर से पिया,


जिगार्मा बड़ी आग है
हो न टोह चक्कुओं की धार, हो न डराती?? न कतार - २


ऐसा काटे के डाट का निसान छोड़ डे


के कतई टोह कोई भी किसान जोड़ डे


ओ ऐसे जालिम का जोड़ डे रे मकान जोड़ डे, रे बिलो..


.जालिम का जोड़ डे मकान जोड़ डे


ऐसे जालिम का, ओ ऐसे जालिम का, ऐसे जालिम का जोड़ डे मकान जोड़ डे


न बुलाया, न बताया


न बुलाया, न बताया, माने नींद से जगाया, हाय रे


ऐसे चोंकेले हाथ में नसीब आ गया


वह इलायची खिलायिके करीब आ गया


कोयिला जलायिले जिगर से पिया, जिगार्मा, आग है
इतनी सर्दी है किसीका लिहाफ लेही लह्हो जा पडोसी,


हो जा पडोसी, जा जा पडोसी


हो जा पडोसी के चुलेह से आग लेही लेह

గుర్ర్ మన్న బుర్ర ..


అదేంటొ గాని కొన్ని నిర్ణయాలు మూకుమ్మడిగా జరిగిపోతాయి.

మన వీధిలో నే కాదు మనఊళ్ళో ,మనరాష్ట్రం లో మనదేశంలో,

ఎక్కడైనా రాయబడని న్యాయం .. తీర్పు చెప్పేస్తుంది.

ఘటనతో సంభంధం ఉండదు..

ఏ ఒక్కరి గురించో చెప్పటం లేదు...

సహజంగా మెజారిటీ ప్రజ..యూనిఫాం గా ఆలోచిస్తారు..

వినిపిస్తారు..నమ్ముతారు..వాదిస్తారు..

ఇక వాదనలో దిగితే..అంతే.

.అసలు విషయం పక్కకు పక్కకు పోతుంది..

పొంతన లేని సంభాషణే ......

ఎలా అంటారా..ఇప్పుడు ఓ పాదాచారిని సైకిల్ వాడు కొడితే..సైకిల్ వాడిదే తప్పు

..ఆ సైకిల్ ని ఓ స్కూటర్ కొడితె..స్కూటర్ వాడిదే తప్పు

ఆస్కూటర్ని..కార్ కొడితే..??ఆ కార్ ని బస్సు కొడితె..??

అక్కడా గుమి గూడె జనానికి సంఘటనపై అవగాహన లేకున్నా

కథలు .. కాకర కాయలు సొరకాయలు తెగ కోయడామే...తప్పెవరిదైనా కానీండి..ఆవరుసలో సపోర్ట్..

ఇంకో విషయం..ఆ ఏరియా గాని లోకల్ మనిషిగాని అయితే..

ఇంకోవిధంగా..వాళ్ళెప్పుడూ తప్పు చెయనట్టు..ఫోజులిచ్చి దెబ్బలాడుతారు..

ఇంక న్యాయం ఎలా జరుగుతుంది..???

ఒక చోటకులానికి, మరో చోట మతానికి, బంధుత్వానికి , స్నేహనికి , రౌడీలకు,

ఇలాసామాజిక న్యాయం నిర్ణయింప బడుతుంది..

అసలేం జరిగింది ?

తప్పెమిటిఎవరుచేసారు..

ఇవన్నీ వెనక బడి పోతాయి..న్యాయ అన్యాయాలతో సంభందం లేదు..

వాళ్ళవైపు న్యాయం.మనవైపు అన్యాయం..

ఏమిటీ మనస్తత్వం..

ఇంకో ఉదాహరణ..

ప్రజాస్వామ్యం , దేశాభక్తి , సెక్యులరిజం , కులవివక్ష ,మత సహనం , అంటూ అందరూ నీతులు చెప్పేటోళ్ళేపాటించేవారెవరు..???

కళ్ళెదుట అసెంబ్లీ లో జరిగేది తప్పుకాదు..అదే సామాన్య మనిషి చేస్తే తప్పు..

వారి మీద ఈగ వాలనివ్వరు..చట్టానికి అతీతులు..మనం బానిసలం..

జై కొట్టాలి జెండలు మోయాలి

ప్రజాస్వామ్యం వచ్చి ఇన్నేళ్ళయినా..ప్రజలకు స్వాతంత్రం ఇవ్వరు.

పదవి కొసం పడేపాట్లు ప్రజలకొసం పడరు..

మైనారిటీలు సాధించింది మెజారిటీ సాధించలేరు

అలోచించండి.. సమస్యలపై దృష్తిపెట్టి పరిష్కారాలు వెతకాలి కానీ..

ఎవడికో తప్పంటగట్టి..తూలనాడితే వచ్చేదెముంది..??

అసలు వీళ్ళు అసెంబ్లీ లో చేసేదేమిటి..??????

Friday, November 16, 2007

మురిపించె అందాలే (song)


మురిపించే అందాలేఅవి నన్నే చెందలే (౨)
నా దానవు నీవెలె నీవాడను నెనేలే
దారిచేర రావే సఖి నా సఖి .. ప్రేయసి సిగ్గేలమరపించే మురిపాలే కరిగించే కెరటాలై
నిదురించే భావాలా కదిలించే ఈవేళా
అదే హాయికాదా? సఖా నాసఖా! ..... (మురిపించె)చెలి తొలిచూపే మంత్రించినేప్రియసఖురూపే మదినేలెనే (౨)
ఇది యెడబాటు కనలేని ప్రేమఇల మనకింక సురలోక సీమ (౨)
ఇదే హాయి కాదా సఖా నాసఖా.. (మురిపించె)అనురాగాల రాగాలలోనయగారాల గారాలలో (౨)
మధుమాధుర్యమే నిండిపోయే హృదయానందమే పొంగిపోయే (౨)
దరిచేరరావే సఖీ నాసఖీ! (మురిపించె)

నే తొలిసారిగ ..(song)


నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగ
నీ నీడలో అణువణువు ఆడగ
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ
నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా
నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నలుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించద
వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగ
సుదూరాల తారక సమీపాన వాలగ
లేనేలేదు ఇంకే కోరిక
ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగ సన సన్నగ చేజారిపోనీయక
చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగ మన పాపగ పుడుతుంది సరికొత్తగ
నీవు నాకు తోడుగ నేను నీకు నీడగ
ప్రతి రేయి తీయగ పిలుస్తోంది హాయిగ
ఇలా ఉండిపోతే చాలుగ


---------------------------------------------


నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా
రెక్కలు తొడిగిన తలపు నువే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పు నువే సహవాసమా
హద్దులు చెరిపిన చెలిమినువై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిల అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కద
తడబడనీయకు కదిలిన కథ
వెతికే మనసుకు మమతే పంచుమా
ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకొని నమ్మడమే ఒక శాపమా
నీ ఓడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
పెదవులపై చిరునవ్వుల దగ
కనబడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా
నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
పంతమా బంధమా

Give a Look (proverbs)


Success has many parents, but failure is an orphan.

To be old and wise you must first be young and stupid

Do not follow where the path may lead. Go instead where there is no path and leave a trail.

It's nice to be important... but more important to be nice.

Running from your problems only increases the distance to the Solution.

Don't just set goals... Score them!

SUCCESS doesn't come to you. You Go To It!

, failure is not fatal: Success is not final : it is the courage to continue that counts.

Everything has beauty, but not everyone sees it.

Instead of worrying about what people say of you, why not spend time trying to accomplish something they will admire

You can't change the tides, but you can learn to ride

There is no I in TEAM!

If we don't take care of the customer… Someone else will!

If I am like others... who will be like me?

Thursday, November 15, 2007

కనుపాప కరవైన కనులెందుకు (song)


కనుపాప కరవైన కనులెందుకు

తనవారె పరులైన బ్రతుకెందుకు

విరజాజి శిలపైన రాలెందుకే

మరుమల్లె సెంధూళి కలసేందుకే

మనసైన చినదాని మనసిందుకే - రగిలేందుకే

అలనాటి మురిపాలు కలలాయెనా

చిననాటి కలలన్ని కధలాయెనా

తలపోసి తలపోసి కుమిలేందుకా - కనులిందుకా

తనవారు తనవారి విడిపోరులే

కనుమూసి గగనాన కలసేరులే

ఏ నాటి కైనాను నీదాననే - నీదాననే

చిననాటి మన పాట మిగిలేనులే

కలకాలమీగాధ రగిలేనులే

రగిలేనులే..రగిలేనులే

आ लॉट के आजा मेरे मित (song)


लॉट के आ,

लॉट के आ,

लॉट के आ

आ लॉट के आ जा मेरे मीत

तुजे मेरे गीत बुलाते है

मेरा सुना पडा रे संगीत

तुजे मेरे गीत बुलाते है


बरसे गगन मेरे बरसे नैन

देखो तरसे हैं मन अब तो आ जा

शीतल पवन ये लगाए अगन

ओ सजन अब तो मुखाडा दिखा जा

तूने भली रे निभाई परीत

तुजे मेरे गीत बुलाते है


एक पल हैं हसना,

एक पल हैं रोना

कैसा हैं जीवन का खेला

एक पल हैं मिलना,

पल बीछादाना

दुनिया हैं दो दिन का मेला

ये घड़ी ना जाये बीत ..

తెలుసా మనసా (song)


తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది
ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగున నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా
darling, every breath you take, every move you make
I will be there, what would I do without you?,
I want to love you forever... and ever... and ...ever
ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగ

Wednesday, November 14, 2007

ఏ చోట ఉన్నా ....(song)


ఏ చోట ఉన్నా నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం
నేల వైపు చూసే నేరం చేసావని
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని
తల్లి తీగ బంధిస్తుందా మల్లె పూవుని
ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం
ఇకనైనా చాలించమ్మా వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవో క్షణమై కరిగే కలవా
వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కల
కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటేలేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో
వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా
One of my fav ...song

Tuesday, November 13, 2007

ఓహో మేఘమాలా ... (song).


ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా

చల్లగ రావేలా మెల్లగ రావేలా

వినీలా మేఘమాలా

నిదురపోయే రామచిలుకా

బెదరిపోతుంది కల చెదిరిపోతుంది ............ (చల్లగ)

ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ

పరవశంతో ప్రేమగెతం పాడబోకోయీ

యెం ..నిదురపోయే రామచిలుకా

బెదరిపోతుంది కల చెదిరిపోతుంది .......(చల్లగ)

ఓహో ..... ఓహో ..... ఆశలన్నీ తారకలుగా హరమొనరించి

అలంకారమొనరించి మాయ చేసి మనసు దోచి

పారి పోతావా దొంగా పారిపోతావా

చల్లగ రావేలా మెల్లగ రావేలా

రీమిక్స్ ధమాకా..


అబ్బో !! ఒకనాటి అపురూప గీతం.
మరపురాని మధుర సంగీతం. చక్కటి శైలి ,
ఎన్నాళ్ళ తరువాత వింటున్నాను..

టీవీ ముందుకొచ్చా.... పాటేమో అదే దృశ్యాలే వేరు..
కలర్ దృశ్యాలు ..జిగేల్ జిగేల్ మంటూ

కళ్ళు విచ్చుకుంటూ తేరి పార చూసా..:......
రీ మిక్స్ సంగీతాన్ని ....మగాళ్ళు దూకుడు..

ఆడోళ్ళ వొణుకుడు

కండలన్నీ చూపుడు

రంగులేవో పూసుడు

కాళ్ళు చాచి జారుడు

వొళ్ళంతా తడుముడు

నడుమెత్తి ఊపుడు

ఆ పైన కొరుకుడు

ఎక్కడెక్కడొ తాకుడు

గట్టిగా ఒత్తుడు

తన్మయత్వంతో ఊగుడు

మొహం తోనే పాముడు

కౌగిళ్ళలో చేరుడు

ఒకరినొకరు గీరుదు

వెనక వాళ్ళు లాగుడు

చూపరానివి చూపుడు

బట్టలు తీసి విసురుడు

గుండ్రంగా తిరుగుడు

జనం చప్పట్లు కొట్టుడు

నే ఓరచూపు చూదుదు

మా ఆవిడేమో సణుగుడు

విధిలేక టీవీ ఆపుడు

పాటవిని మోసపోకుడు

లేదు దీనికి విరుగుడు

ఎటో వెళ్ళిపోయింది (song)


ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా వంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి
కబురీయలేవా ఏమయిందో


ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చెందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో
ఎటో వెళ్ళిపోయింది మనసు


కలలన్నవే కొలువుండనీ కనులుండి ఏం లాభమంది
ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకౌతుంది అంటూ
ఎటో వెళ్ళిపోయింది మనసు
ippati paatallo ...good song

Sunday, November 11, 2007

పయనించే మన వలపుల ....(song)

చిత్రం : బావా మరదళ్ళు ఘంటశాల ,సుశిల
పయనించే మన వలపుల బంగరు నావా
శయనించవె హాయిగా

జీవనతారా నా జీవన తారా

నెలబాలుని చిరునవ్వుల

తేలి వెన్నెల సోనలలో

చెలరేగే అలల మీద ఊయలలూగీ...
పయనించే ..

వికసించే విరజాజులు

వెదజల్లగా పరిమళాలు

రవళించే వేణు గీతి

రమ్మని పిలువ...

పయనించే ..

Thursday, November 8, 2007

నవ్వాలి...మీరు


నవ్వు నాలుగు విధాలా చేటు అన్నారు...పెద్దలు ఊరికె అనరుగా
బహుశా అపహస్యాలు వెకిలి నవ్వుల గురించి ఉంటుంది
నవ్వు అనేది ఎంత ఆరోగ్యకరమో...గ్రీకు నాగరికత వెలసిన రోజుల్నుంచి తెలిసిందే
ఇప్పటి ప్రయోగాలు కూడా తనువు మీద మనస్సు మీద


ఎన్నో సత్ఫలితాలిస్తున్నాయంటున్నారు
నేచురల్ టానిక్..
అదేమీ కొనక్కర లేదు..అప్పు తెచ్చుకో నక్కరలేదు..
జీవితం లో ఓ నిత్యావసరం.. ఎలా వాడుకోవాలో తెలియక పోవచ్చు...
అసలు నవ్వంటె ఏమిటి..??మన శరిరం లో ఆందోళన కలిగించే
కార్టిసాల్ ,ఎపినెఫ్రిన్ ,అనే విషాలకు ఇది విరుగుడు...
ఏంక్జైటీ , స్ట్రెస్ లపై కంట్రోల్ సాధించవచ్చు.
అందుకె మనసు తీరా నవ్వులు నవ్వులు నవ్వాలి..
సిగ్గయితే ఒంటరిగ అద్దంచూసి నవ్వుకొండి..
మెకానికల్ జీవితాల్లో సంతోషం కూడ రేషనయిపోయింది..
అందుకే పుట్టాయి లాఫింగ్ క్లబ్బులు..
ఇక్కడ నవ్వొచ్చు కాని పనిగట్టుకపోయి నవ్వాలి ......ఇబ్బందే..
..కానీ అందరి ఆగడాలు..ఆపసోపాలు చూస్తుంటె ఆటోమేటిక్ గా మనకు నవ్వొచ్చేస్తుంది..
అదె టెక్నిక్..


మరీ పడి పడీ నవ్వక్కర్లేదు..ఒళ్ళు గగుర్పాటు చెంది కళ్ళ నీళ్ళ పర్యంతమైతే

నువ్వుఫలితం సాధించినట్లే.
చిన్న చిన్న పనులు ....
మీ వర్క్ టేబుల్ ని శుభ్రం చేసి చూడండి..ఓ రోజు మీ వంటింటిని ఓ రోజు మీ బెడ్ రూం ని..
కాస్త మార్పులు చేసో..క్లీన్ చేసో చూడంది..ఎంత హాయిగా ఉంటుందో....
ఇవన్నీ కూడ మనసుని ఉత్తేజ పరచి ఉల్లాసంగా ఉంచుతాయి..
ఇక పొండి ... ఏదో ఒక పని చేయండిమీ కంప్యూటార్ టేబిల్ తో మొదలెట్టాండి
ఇప్పుడె ఇక్కడే..........
మీ ఫీలింగ్ చెప్పండి..బాయ్...
Wednesday, November 7, 2007

తొలిసంధ్య వేళలో..(song)


తొలిసంధ్య వేళలో

తొలిపొద్దు పొడుపులో

తెలవారే తూరుపులో

వినిపించే రాగం భూపాలం

యెగిరొచ్చే కెరటం సింధూరం

జీవితమే రంగుల వలయం

దానికి ఆరంభం సూర్యుని ఉదయం

గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం

వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హ్రుదయం

ఆ హ్రుదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం

సాగరమే పొంగుల నిలయం

దానికి ఆలయం సంధ్యా సమయం

వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం

లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం

ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం

Tuesday, November 6, 2007

నీలి మేఘాలలో


నీలి మేఘాలలో గాలి కెరటాలలో
ఓ మేఘం పాడె పాటవినిపింతు నీ వేళ...........

ఆకాశం మేఘావృత్తం..నల్లని దుప్పటి కప్పినట్టు.బయట పోదామంటె భయం..అసలు మేఘమంటె ఏమిటి..???ఇన్నినీళ్ళు ఎక్కడున్నయో , ఎలామోసుకెళ్తుందో పైకి..ఎప్పుడో చదివిన పాఠం గుర్తుకొచ్చింది..భూమ్మీది .సముద్రం లోది నీరు ఆవిరిగ మారి ఆకాశమెక్కి చల్లగా వర్షం కురిపిస్తాయని.. నిజమా..?

నీరు ఆవిరిగా మారలంటె 100 డిగ్రీలు వేడెక్కాలి..టీవీ లలో చూపే ఉష్ణోగ్రత ఎప్పుదూ 46 లేక 47 దాకాపోతుంది..ఎండాకాలంలో..మరి ఎలా ఆవిరౌతుందబ్బా...? ఇదో సందేహం..ఈ వయసులో ఎవరిని అడుగను.. మీ కేమైనా తెలిస్తె చెప్పండి.

సరే పోయిందే అనుకో మరి తెల్ల మేఘాలు ఎందుకు వర్షించవు.దూది పింజల్ల వేగంగా ఉరికి పోతూ ఉంటాయే. అదెలా కొన్ని నల్ల మేఘాలే వర్షిస్తాయి. బుర్ర వేడెక్కుతుంది.వర్షం వచ్చినా బావుణ్ణు.!!

నా ఊహలు పసిగట్టాయేమో ..గట్టిగా ఉరుము తున్నాయి..సెర్చ్ లైటేసి వెతుకు తున్నాయి నాకోసం.అసలు ఎండాకాలం వేడికే కదా నీళ్ళు ఆవిరవ్వాలిఇదెంటి మరి ప్రత్యేకంగా ఓ చల్లని కాలంలో కురుస్తాయి..ఇన్ని రోజులు ఎక్కదుంటాయి..వీటికి టైం ఎలా తెలుస్తుంది. అయినా ఇవి కూడ ఇప్పుడు మన పంక్చువాలిటీ పాటిస్తున్నాయిలే.ప్రాణి పుట్టినప్పటి నుంచి పైకి కిందకి చక్కర్లాయె విసిగి పోయుంటాయి.

నాకు నచ్చిందల్లా..అన్ని యుగాల్లోను..ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తు వస్తున్నాయి..సందేశాలు ,రాయబారాలు..ప్రేమికులు, కవులు ఎంత ఆదరిస్తారో. రాత్రనక పగలనక నెత్తిమీదే తిరుగుతుంటాయిగా..తోదుగా...వాళ్ళ పిచ్చి ఊహలకు తగ్గ రూపాలు ధరిస్తూ.

ఇక వర్షం వచ్చే సూచన లేదు కానీ ..నే కదులుతా...........

Monday, November 5, 2007

పల్లవి లతో పులావ్..( హిందీ )

మొదట హిందీ పాటల పల్లవి ల సంగతి చూద్దాం.ఒకటి కాదు రెండు కాదు..
వేల పాటలొచ్చాయి..అందులో శ్రంగార , సాహిత్య , ..మరియు సంగీత పరంగా నాకు నచ్చినవి..కొన్ని..

...................................

కభీ కభీ మెరె దిల్ మె ఖయాల్ ఆతా హై
కె జైసె తుజ్ కో బనాయా గయా హై మేరె లియే .....

తెరే బినా జిందగీ సే కోయీ
షిక్ వా తో నహి
షిక్ వా నహీ ..

తుం ఆగయే హో
నూర్ ఆగయా హై

పల్ పల్ దిల్ కే పాస్
తుం రహతే హో


తారీఫ్ కరూ క్యా ఉస్ కీ
జిసనె తుమె బనాయా

ఎహ సాన్ తెరా హోగా
ముజ్ పర్ దిల్ కహతా
హై వొ కహనే దో

న తుమె హమె జానో
న హమె తుమె జానో
మగర్ లగతా తొ కుచ్ ఐసా
మెరా హం దం మిల్ గయా..

చందన్ క బదన్
చంచల్ చితవన్
ధీరే సే తెరా ఏ ముస్కానా

చాంద్ కొ క్యా మాలుం
చాహతా హై ఉసె కోయి చకోర్

క్యా ఖూబ్ లగతీ హో
బడి సుందర్ దిఖ్తీ హో

తెరె మెరె సపనె
అబ్ ఏక్ రంగ్ హై

చౌదివీ క చాంద్ హో
య ఆఫ్తబ్ హో
జో భీ హొతుం ఖుదా
కి ఖసం లా జవాబ్ హో

మెరె మహబూబ్ తుజె
మేరి మొహబ్బత్ కి ఖసం

న ఏ చంద్ హోగా
న తారే రహేంగే
మగర్ హం హమేష
తుమ్హారె రహేంగె............. సశేషం..

నా వనం లో మొక్కలు


1 . పగ తీరితే అప్పటికి తౄప్తి పడవచ్చు..ఓర్పు ఎప్పటికీ తృప్తినిస్తుంది.
2 . విచక్షణ తో మాట్లాడటం ..వాగ్ధాటి కన్నా మిన్న.
3 . ప్రతిభ లేని చదువుకన్నా .. చదువు లేని ప్రతిభ మిన్న.
4 . జీవించినంత కాలం నేర్చుకుంటూనే ఉండాలి.
5 . మౌనం కూడా ఒక ఆయుధమే..మానసికంగా శిక్షిస్తుంది.
6 . నింద నిజమైతే దిద్దుకో..అబద్దమైతే నవ్వుకో.
7 . స్వార్థపరులకు దూరంగా ఉండు.. శతృత్వం వద్దు.
8 . వెనుకకు తగ్గవలసి వస్తే అహాన్ని అడ్డు రానీయకు.
9 . అందరినీ ప్రేమించవచ్చు.. పొరుగువారిని ప్రేమించకలిగితే.
10. సుఖజీవనం అంటే ..ఆదాయానికి వ్యయానికి మధ్య వ్యత్యాసం.
11.లక్షల అధిపతి అయినా ... ఒక్క క్షణం కొనలేవు.
12.ఊపిరి పోతే ... ఊరిబయటే విడిది.
13.అంత్యకాలం అందరికీ ఉంది ... ఉన్నకాలం సద్వినియోగం చేసుకో.
14.మంచి పనా ... ముహూర్తాలు చూడకు.
15. ఇచ్చుకొనుటలో ముందుండు ... పుచ్చుకొనుటలో వెనకుండు.
16.పాము విషము కన్నా ... పాపపు విషమే నిరంతరం.
17.కాలు జారిన కొంత బాధ ... కానీ నోరు జారిన అమిత బాధ.
18.ఓర్పు చేదు ... కానీ ఫలితం తియ్యన.
19.వారం వారం ఉపవాసం ... ఆరోగ్యం తో సహవాసం.
20.నీ భావాలు నీ యిష్టం ... కారాదు మరొకరికి భారం.
21.ఆగ్రహాన్ని నిబ్బరించు... కోపం కొంపలు ముంచు.
22.అందరి మతాలు ఉన్నతమైనవే కానీ మానవత్వమే మనుగడకు మేలు
23.అసూయ దీర్ఘవ్యాధి... ప్రేమ దివ్యౌషదం.
24. కిరణానికి చీకటి లేదు......... సిరిమువ్వకి మౌనం లేదు........... చిరునవ్వుకి చింత లేదు..... మన స్నేహానికి అంతం లేదు..... మరిచే స్నేహం చెయ్యకు....... చేసే స్నేహం మరవకు ....... అధ్యాయనం కన్నా ఆచరణె మిన్న..:))

Sunday, November 4, 2007

గీతా పుష్పాలు..(song)

ఈ పాటంటె నాకెంతో ఇష్టం..ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు....ఇల్లాంటివి ఇంకా ఉన్నాయి....
తెలుగులో ,హిందీ లో ,తమిళం లో..వీలుచూసుకుని వదులుతా...

యెన్నెన్నో జన్మల బంధం నీది నాది
ఎన్నటికి మాయని మమత నాది నీది
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను

పున్నమి వెన్నెలలోనా పొంగును కడలీ
నిన్నే చూసిన వేళ నిండును చెలిమి
ఓహో హొ హొ నువ్వు కడలివైతే
నే నదిగ మారి చిందులు వేసి వేసి
వేసి నిన్ను చేరనా చేరనా చేరనా

కోటి జన్మలకైనా కోరేదొకటే
నీలో సగమై ఎపుడు నేనుండాలి
ఓహో హొ హొ నీ ఉన్నవేళ
ఆ స్వర్గమేలా ఈ పొందు
ఎల్ల వేళలందు ఉండని ఉండని ఉండని

స్వాగతం సుస్వాగతం నాపేరు వినాయకం . మాది చిత్తూరు.బాల్యమంతా చిత్తూరు లోనే..మార్కెట్ దగ్గరి జైహిండ్ స్కూల్ లో విద్యాభ్యాసం..1954 నుంఢి 1957 దాకా
Then in Prakasaham panthulu ele. school Tirupathi ...1958 to 1960
Then in Zillaparishad school chittoor .. ........ 1960 to 1966
Then in Vivek vardhani colllege hyderabad .......... 1967 to 1969
Then in Govt.Arts College Chittoor ........... 1970 to 1971
After finishing my Degree...Joined Centra Govt......

about me

Hey friends .....namastE .... This is VINAYAKAM welcome you to my blog..