Friday, November 16, 2007

మురిపించె అందాలే (song)


మురిపించే అందాలేఅవి నన్నే చెందలే (౨)
నా దానవు నీవెలె నీవాడను నెనేలే
దారిచేర రావే సఖి నా సఖి .. ప్రేయసి సిగ్గేల



మరపించే మురిపాలే కరిగించే కెరటాలై
నిదురించే భావాలా కదిలించే ఈవేళా
అదే హాయికాదా? సఖా నాసఖా! ..... (మురిపించె)



చెలి తొలిచూపే మంత్రించినేప్రియసఖురూపే మదినేలెనే (౨)
ఇది యెడబాటు కనలేని ప్రేమఇల మనకింక సురలోక సీమ (౨)
ఇదే హాయి కాదా సఖా నాసఖా.. (మురిపించె)



అనురాగాల రాగాలలోనయగారాల గారాలలో (౨)
మధుమాధుర్యమే నిండిపోయే హృదయానందమే పొంగిపోయే (౨)
దరిచేరరావే సఖీ నాసఖీ! (మురిపించె)

No comments: