ఆమని ఫాడవె హాయిగా మూగవై ఫొకు ఈ వేళ
రాలేటి ఫూలా రాగాలతొ
ఫూసేటి ఫూలా గంధాలతొ
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
వయస్సులొ వసంతమె ఉషస్సులా జ్వలించగా
వయస్సులొ వసంతమె ఉషస్సులా జ్వలించగా
మనస్సులొ నిరాశలె రచించెలె మరీచికా
పదాల రాయగా
స్వరాల సంపద
తరాల నా కధ క్షణాలదె కదా గతించి పొవు గాధ నేనని
ఆమని ఫాడవె హాయిగా మూగవై ఫొకు ఈ వెళ
ఆమని ఫాడవె హాయిగా మూగవై ఫొకు ఈ వెళ
రాలెటి ఫూలా రాగాలతొ పూసేటి ఫూలా గంధాలతొ
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
శుకాలతొ పికాలతొ ధ్వనించినా మధొదయం
శుకాలతొ పికాలతొ ధ్వనించినా మధొదయం
దివి భువి కలా నిజం శ్పృసంచిన మహోదయం
మరొ ప్రపంచమె మరింత చేరువై
నివాళి కొరినా ఉగాది వేళలొగతించి పొని గాధ నేనని
2 comments:
saaruu idi naa favourite song, ee cinema kaneesam oka 200 saarlu chuusi untaa , oka cd paadaipote, mallee kottadi konnaa
Genial dispatch and this fill someone in on helped me alot in my college assignement. Thanks you on your information.
Post a Comment