Friday, December 14, 2007

నా హృదయంలో నిదురించే చెలీ! (song)

1962...


నా హృదయంలో నిదురించే చెలీ!

కలలలోనే కవ్వించే సఖీ

మయూరివై వయారివై నేడే

నటనమాడి నీవే

నన్ను దోచినావే!

నా హృదయంలో నిదురించే చెలీ!

నీ కన్నులలోన - దాగెనులే వెన్నెలసోన

చకోరమై నిను వరించిఅనుసరించినానే

కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలీ!

నా గానములో నీవేప్రాణముగా పులకరించినావే (౨)

పల్లవిగా పలుకరించరావే (౨)

నీ వెచ్చని నీడ - వెలసెను నా వలపుల మేడ

వెచ్చని నీడ - వెలసెను నా వలపుల మేడ

నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే

నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే చెలీ!

No comments: