Monday, March 24, 2008

రామచిలక పెళ్ళికొడుకెవరే

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే..2

ఏరులాంటి వయసు
ఎల్లువైన మనసు
ఎన్నెలంటి వన్నె చూసిఎవరొస్తారో ..
తుళ్ళిపడకే.... కన్నె పువ్వా
తుమ్మెదెవరో రాకముందే
ఈడు కోరే తోడుకోసం
గూడు వెతికే కన్నెమనసా
రామచిలక పెళ్ళికొడుకెవరే

ఊరుదాటే చూపు
చూపు దాటే పిలుపు
ఆరుబైట అందమంతా
ఆరబోసేనే ....
గోరువంక దారివంక
కోరుకున్న జంట కోసం
ఆశలెన్నో అల్లుకున్న
అంతలోనే ఇంత ఉలుకా
రామచిలక పెళ్ళికొడుకెవరే




S.Janaki version

No comments: