1 . పగ తీరితే అప్పటికి తౄప్తి పడవచ్చు..ఓర్పు ఎప్పటికీ తృప్తినిస్తుంది.
2 . విచక్షణ తో మాట్లాడటం ..వాగ్ధాటి కన్నా మిన్న.
2 . విచక్షణ తో మాట్లాడటం ..వాగ్ధాటి కన్నా మిన్న.
3 . ప్రతిభ లేని చదువుకన్నా .. చదువు లేని ప్రతిభ మిన్న.
4 . జీవించినంత కాలం నేర్చుకుంటూనే ఉండాలి.
5 . మౌనం కూడా ఒక ఆయుధమే..మానసికంగా శిక్షిస్తుంది.
6 . నింద నిజమైతే దిద్దుకో..అబద్దమైతే నవ్వుకో.
7 . స్వార్థపరులకు దూరంగా ఉండు.. శతృత్వం వద్దు.
8 . వెనుకకు తగ్గవలసి వస్తే అహాన్ని అడ్డు రానీయకు.
9 . అందరినీ ప్రేమించవచ్చు.. పొరుగువారిని ప్రేమించకలిగితే.
10. సుఖజీవనం అంటే ..ఆదాయానికి వ్యయానికి మధ్య వ్యత్యాసం.
11.లక్షల అధిపతి అయినా ... ఒక్క క్షణం కొనలేవు.
12.ఊపిరి పోతే ... ఊరిబయటే విడిది.
13.అంత్యకాలం అందరికీ ఉంది ... ఉన్నకాలం సద్వినియోగం చేసుకో.
14.మంచి పనా ... ముహూర్తాలు చూడకు.
15. ఇచ్చుకొనుటలో ముందుండు ... పుచ్చుకొనుటలో వెనకుండు.
16.పాము విషము కన్నా ... పాపపు విషమే నిరంతరం.
17.కాలు జారిన కొంత బాధ ... కానీ నోరు జారిన అమిత బాధ.
18.ఓర్పు చేదు ... కానీ ఫలితం తియ్యన.
19.వారం వారం ఉపవాసం ... ఆరోగ్యం తో సహవాసం.
20.నీ భావాలు నీ యిష్టం ... కారాదు మరొకరికి భారం.
21.ఆగ్రహాన్ని నిబ్బరించు... కోపం కొంపలు ముంచు.
22.అందరి మతాలు ఉన్నతమైనవే కానీ మానవత్వమే మనుగడకు మేలు
23.అసూయ దీర్ఘవ్యాధి... ప్రేమ దివ్యౌషదం.
24. కిరణానికి చీకటి లేదు......... సిరిమువ్వకి మౌనం లేదు........... చిరునవ్వుకి చింత లేదు..... మన స్నేహానికి అంతం లేదు..... మరిచే స్నేహం చెయ్యకు....... చేసే స్నేహం మరవకు ....... అధ్యాయనం కన్నా ఆచరణె మిన్న..:))
5 comments:
చాల బాగుంది మి అక్షర సత్యలు ,మొక్కలు కాదు అవి వ్రుక్షలు
అక్షరసత్యాలు. :)
Excellent post
need some more
:)
?!
mee mokka mranu kaavali
kala kaalam nilavali
మంచి పనా ... ముహూర్తాలు చూడకు
ravanudu chivari dasa lo telusukuni paschatthapa padathadu
naku chala manchi panulu cheyalanipinchedi
neglect chesanu ani
thanks
?!
http://paramapadasopanam.blogspot.com
Post a Comment