Monday, January 28, 2008

चलो एक बार फिर से ...


चलो एक बार फिर से,

अजनबी बन जाये हम दोनों


ना में तुम से कोइ उम्मीद राखु दिलानावाजी की

न तुम मेरी तरफ देखो, गलत अंदाज नजरों से

न मेरे दिल की धड़कन लादाखादाये मेरी बातों से

ना जाहीर हो तुम्हारी कशमकश का राज नजराने से


तुम्हें भी कोइ उलज़ं रोकती हैं पेशाकदामी से

मुजे भी लोग कहते हैं की ये जलवे पराये है

मेरे हमराह भी रुसवाईयाँ हैं मेरे माजी की

तुम्हारे साथ अभी गुज़री हुयी रातों के साए है


तार्रुफ़ रोग हो जाये, टू उसको भूलना अच्छा

ताल्लुक बोज़ बन जाये टू उसे तोड़ना अच्छा

वो अफसाना जिसे अंजाम तक लाना ना, न हो मुमकीन

उसे एक खूबसूरत मोड़ डे कर भूलना अच्छा

another good one from Mahendra kappor

बदल जाये अगर माली ...

बदल जाये अगर माली,
चमन होता नहीं खाली
बहारें फिर भी आती है,
बहारें फिर भी आयेंगी

थकन कैसी, घुटन कैसी,
चल अपनी धून में दीवाने
खिला ले फूल काटों मी, सजा ले अपने वीराने
हवाएं आग भादकाए, फजाएं जहर बरसाए
बहारें फिर भी आती है, बहारें फिर भी आयेंगी

अँधेरे क्या, उजाले क्या,
ना ये अपने ना वो अपने
तेरे काम आयेंगे प्यारे,
तेरे अरमां, तेरे सपनें
ज़माना तुज पे हो बरहम न आये राहाभर मौसम
बहारें फिर भी आती है, बहारें फिर भी आएंगी

a good one from mahendra kapoor..

Friday, January 25, 2008

బంగారు కోవెల







చిత్తూరు కి 35 కిలో మీటర్ల దూరంలో తమిళ నాడు లోని రాయ వెల్లూరు లో శ్రీపురం వద్ద 100 ఎకరాల భూమిపై శ్రీ నారాయణి పీఠం వారు ఓ పేద్ద స్వర్ణదేవాలయం నిర్మించారు.. ఇందులో దేవత శ్రీ మహలక్ష్మి.ఆగష్టు 24 వ తారీఖు కుంభాభిషేకం జరిగింది. మొత్తం ఆలయం సాక్షాత్తు మహలక్ష్మి స్వగౄహం లా రాగి , బంగారు లతో చేయబడింది.. దాదాపు ఆరేళ్ళు తిరుపతి తి.తి,దే ఆర్టిసన్స్ ,క్రాఫ్ట్స్ మెన్ ఈ దేవాలయం నిర్మించారు.. ఇప్పుడు ఇది పర్యాటకులని విశేషంగా ఆకర్షిస్తుంది. ఇది నిర్మించటానికి 300 కోట్లు ఖర్చయినాయంట..అప్పటి రేటు లో ..

చుట్టూ కొండలు ,55 000 చదరపు అడుగుల దేవాలయం.. శ్రీ చక్రం ఆకారంలో నిర్మించిన ఈ గుడి అన్నికోణాలనుండి నడిస్తే గాని గర్భగుడి చేరలేము..దారిలో అన్ని మతాల సూక్తులు లతో బోర్డులు రాయించారు.. గుడి సాంతం బంగారే..చుట్టూ కందకం ఆ నీటిలో భక్తులు వేసిన నాణేలు..రాత్రిళ్ళు పట్టపగలు లా దీపాల ఎఫెక్టు.వాటి ప్రతిబింబాలు ఈ నీటిలో ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. చూట్టానికి బాగానెఉంది.. సైట్ సీయింగ్..కడుపు నిండా ప్రసాదం.. ఇకపోతే పీఠాధిపతి 31 సం ..ల యువకుడు.. శక్తి అమ్మ అంటారు.. ఇతనిని దేవుడిలా చూస్తారు వచ్చే భక్త జనం..( అన్నీ చోట్ల ఫార్సే ఇది ) ఇదే నచ్చనిది డబ్బంతా యన్.ఆర్.ఐ. ఫండ్స్.. ఇంత ఖర్చుపెట్టి కట్టకుంటే ఏమీ ?? అనే వారూ ఉన్నారు.. కానీ చూడ తగ్గదని నా అభిప్రాయం.. ఇది పర్యాటకులకి పనికొస్తుందనే పోస్టింగు..

ఇది వేలూరుకి 10 కి.మైళ్ళ దూరంలో ఉంది.ఈ పీఠం వారిదే అనేక సంస్థలున్నాయి..దర్శనం ఫ్రీ....త్వరిత దర్శనానికి 100 రూ...ఒకరికిఅష్టోత్తరం 250/ రూ ఒకరికి..ఈ అర్చన చేయిస్తే దేవుని ముందు కూర్చోనిస్తారు..

వృద్దులు ,అంగవైకల్యం కలవారికి ప్రత్యేక దారి.

అందరూ ఎంజాయ్ చేస్తారనటం లో సందేహం లేదు..

Thursday, January 24, 2008

అందాలరాణివే నీవెంత జాణవే ..(song )

అందాలరాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గుచెందనీకు న్యాయమా .....
అందాలరాణివెవీరాధి వీరులే రణరంగ ధీరులే
ఇదేమి వింత ఏల ఇంత తొందరా ....వీరాధి వీరులే

పరీక్ష చాలునే ఉపేక్ష ఏలనే

సుఖాల తీరము ఇంకెంత దూరము (2)
ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది నిరీక్ష చాలమంచిది (వీరాధి వీరులే)

క్రీగంటితో ననుదోచి నా గుండెదోంగిలించి (2)

చాటుగా మాటుగా ఆడుటే చాలులే ..
ఆడుటే చాలులేచాలులే చాలులే

శ్రీవారి హృదయము నాకెంతో పదిలము

నా ప్రేమ నిరతము కాపాడు కవచము
ప్రియురాలి రూపము రేగించె మోహము
నేనింక తాళజాలనే(అందాలరాణివే)

మీ వంటివారికి మేలా మేలెంచ పెద్దలు లేరా

వారిదే భారము ఏల ఈ ఆగుము ..
ఆగుము ఆగుము
ఆగను ఆగను
ఏకాంత సమయము ఆనంద నిలయము
నీవెన్ని అనిననూ నీ చేయి విడువను (2)
జగానికందము వివాహ భంధము
ఆనాడే తీరు వేడుకా(అందాలరాణివే)


film ;; bobbili yuddam



बाबुल कि दुआएं ....

बाबुल की दुआएं लेती जा,
जा तुज को सुखी संसार मिले
मायके की कभी ना याद आये,
ससुराल में इतना प्यार मिले

नाजों से तुजे पाला मैंने,
कलियों की तरह फूलों की तरह
बचपन में ज़ुलाया हैं तुज़को,
बाहों ने मेरी ज़ुलों की तरह
मेरे बाग़ की आये नाजुक डाली,
तुजे हरपाल नयी बहार मिले

जिस घर से बंधे हैं भाग तेरे,
उस घर में सदा तेरा राज राहे
होंठों पे हंसी की धुप खिले,
माथे पे खुशी का ताज राहे
कभी जिसकी ज्योत ना हो फीकी,
तुजे एसा रूप सिंगार मिले

बीते तेरे जीवन की घदीयाँ,
आराम की ठण्डी छाँव में
काँटा भी ना चुभने पाए कभी, मेरी लाडली तेरे पाँव में
उस द्वार से भी दुख दूर राहे, जिस द्वार से तेरा द्वार मिले

Sunday, January 20, 2008

యమునా తీరం… సంధ్యా రాగం..{song}

యమునా తీరం… సంధ్యా రాగం…
నిజమైనాయి కలలు…
నీల రెండు కనులలొ…
నిలువగనే
తేనెల్లొ పూదారి… యెన్నెల్లొ గొదారి మెరుపులతొ

యమునా తీరం… సంధ్యా రాగం…

నిజమైనాయి కలలు…
నీల రెండు కనులలొ…
నిలువగనే
తేనెల్లొ పూదారి… యెన్నెల్లొ గొదారి మెరుపులతొ…
యమున తీరం… సంధ్యా రాగం…

ప్రాప్తమనుకొ ఈ క్షణమె బ్రతుకు లాగ

పండెననుకొ ఈ బ్రతుకె మనసు తీరా

శిధిలంగా విధినైన చేసేదె ప్రెమ

హృదయంలా తననైన మరిచెదె ప్రెమ
మరువకుమా అనందం ఆనందం……ఆనందమాయెటి మనసు కధా - 2
యమునా తీరం… సంధ్యా రాగం…



ఒక్క చిరునవ్వె పిలుపు విధికి సైతం

చిన్న నిట్టూర్పె గెలుపు మనకు సైతం
సిసిరంలొ చలి మంటై రగిలేది ప్రెమ

చిగురించె రుతువల్లె విరబూసె ప్రెమ
మరువకుమా అనందం ఆనందం… … ఆనందమాయెటి మధుర కధా

యమునా తీరం… సంధ్యా రాగం… -

Saturday, January 19, 2008

నా తోటలో నేను....

మెచ్చుకోలు వాఖ్యలకు
విచ్చుకున్న హృదయం తో


00--00

అక్షరాల తోటలొ
కవితా వృక్షాల నీడలో
పాదుల్లోని పదాలు
ఏరుకుంటున్నా

00--00

ఆకులెన్నో ఊహలు అన్ని
కూర్చటమే .. కుదరటం లేదు
చెట్లలో దాగిన సూర్యుడు
చెప్పేస్తున్న కిరణాలు
ఎర్రబడ్డ వాడు వేడి పెంచాడు
పారిపోతుంది పొగమంచు
పచ్చిక పై జాడలొదిలి

00--00

ఒళ్ళు విరుచుకుంటూ
తలలెత్తిన మొగ్గలు
రంగులమ్ముతున్న
సితాకోక చిలుకలు
అడపా తడపా
హాజరేసుకునె పిట్టలు
ఊహలందిస్తున్న
నిశ్శబ్దం

00--00

నా వెనకే నడుస్తున్న కాలిబాట
కాదా ఎప్పటికైనా రహదారి॥

This was published in Avakaaya.com

बचपन कि मोहब्बत को ...

बचपन की मोहब्बत को,
दिल से ना जुदा करना
जब याद मेरी आये,
मिलाने की दूवान करना

घर मेरी उम्मीदों का
सूना किये जाते हो
दुनिया ही मोहब्बत की
लुटे लिए जाते हो
जो गम दिए जाते हो,
उस गम की दवा करना

सावन में पापी के साथ
संगीत चुरऊंगी
फ़रयाद तुम्हे अपनी
गा गा के सुनाऊँगी
आवाज मेरी सुन के,
दिल थाम लिया करना


बैजू बावरा ...1952

Thursday, January 17, 2008

ఏదో ఒకరాగం పిలిచింది ఈ వేళ...(song)

ఏదో ఒకరాగం పిలిచింది ఈ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
ఏదో ఒకరాగం పిలిచింది ఈ వేళ
ఎదలో నిదురించే కధలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరు నవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేలుకొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు

ఎదో ఒకరాగం

అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్ళలో అపుడపుడు చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాత జ్ఞాపకమే
అమ్మ నవ్వే జేకొట్టే సిగ్గు జ్ఞాపకమే

ఎదో ఒకరాగం

గుళ్ళో కధ వింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గువ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకమే
జామపళ్ళనే దోచే చోటు జ్ఞాపకమె

ఎదో ఒకరాగం

తోటలో నారాజు తొంగి చూసెను నాడు

తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
నవ్వులా అవి? కావు! నవ పారిజాతాలు
రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా?
అపరంజి కలలన్ని చివురించునా?

చాటుగా పొదరింటి మాటుగా వున్నాను
పాటలాధరరాగభావనలు కన్నాను
ఎలనాగ నయనాల కమలాలో దాగి
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
ఆ పాట నాలో తీయగ మ్రోగనీ
అనురాగ మదుధారయై సాగనీ

Saturday, January 12, 2008

ए मेरे प्यारे वतन


ए मेरे प्यारे वतन
ए मेरे बिछडे चमन
तुज पे दिल कुब्रान
तू ही मेरी आरजू,
तू ही मेरी आबरू,
तू ही मेरी जान
तेरे दामन से जो आये, उन हवाओं को सलाम
चूम लू में उस जुबान को जिस पे आये तेरा नाम
सब से प्यारी सुबह तेरी, सब से रंगी तेरी शाम
मान का दिल बनके कभी सीने से लग जाता हैं तू
और कभी नन्हीसी बेटी बन के याद आता हैं तू
जितना याद आता हैं तू, उतना तड़पाता हैं तू
छोड़कर तेरी जमीन को दूर आ पहुचे हैं हम
फिर भी हैं यही हैं तमन्ना तेरे जर्रो की कसम
हम जहाँ पैदा हुए, उस जगह ही निकले ये दम


One of the best songs of mannadey from kaabuliwalah

Friday, January 11, 2008

ఇది మల్లెల వేళయనీ


ఇది మల్లెల వేళయనీ

ఇది వెన్నెల మాసమనీ

తొందరపడి ఒక కోయిల

ముందే కూసిందీ

విందులు చేసింది


కసిరే ఏండలు కాల్చునని

ముసిరే వానలు ముంచునని

ఇక కసిరే ఏండలు కాల్చునని

ముసిరే వానలు ముంచునని

యెరుగని కొయిల యెగిరింది

చిరిగిన రెక్కల వొరిగింది

నేలకు వొరిగింది



మరిగి పోయేది మానవ హ్రుదయం

కరుణ కరిగేది చల్లని దైవం

వాడే లతకు ఎదురై వచ్చు

వాడని వసంత మాసం

వసి వాడని కుసుమ విలాసం


ద్వారానికి తారా మణి హారం

హారతి వెన్నెల కర్పూరం

మోసం ద్వేషం లేని సీమలో

మొగసాల నిలిచెనీ మందారం


ONE OF THE BEST FROM SUSEELA



Thursday, January 10, 2008

చావు (తో ) కబుర్లు


హాల్లో నమస్కారం , బావున్నారా ! చావుతో ఎందుకు చెలగాటం అనుకుంటున్నారా !! అక్కడికి నేనేదో చంపుకుతిన్నట్టు.. నన్ను తలచుకోకుండా మీకు పూట గడవదు కదా ! మంచిగానో చెడుగానో మీ మీ జీవితాల్లో ఎక్కడో అక్కడ నాపేరో లేక పర్యాయపదమో చెప్పకుండా ఉండగలరా!!: ఉ.దా., జన్మిం 'చావు , పుట్టిం 'చావు , పెం 'చావు , ప్రేమిం 'చావు , రక్షిం 'చావు.,. ఇక తిట్టడంలో అంటారా ' పోయి చావు., పెట్టిచావు., తాగి చావు., ఇచ్చిచావు నీ చావు నువ్వుచావు అని అనలేదా. చావు ., చచ్చాన్రో., చంపేస్తా.,చావకొట్టు , చచ్చినట్టు పడుండు అని వినని రోజుందా ! యింకా కొన్ని మీరు ఉపయోగించే పదాలు ఉన్నాయి గాని ఆ లాంగ్వేజి ని ఇక్కడ ఒప్పుకోరు.. నేను మీ అందరి జోలికి అనవసరంగా రాను.,!! నా డైరీ లో మీ పేరుంటే వదలను !!. ఆందరిలాగా సంవత్సరం డైరీ కాదు నాది. గంటల డైరీ , ప్రతి గంటకి 3600 పేజీలు. ఆ ప్రకారం ద్యూటీ చేయడమే నాపని. అసలు మీకో విషయం తెలుసా ! నేను నా డ్యుటీ చేయలేదనుకోండి మీరేమయ్యేవారో మీకు తెలుసా.... ఇప్పటికీ ఓ పది కిలోమీటర్ల మందాన మీ తాత ముత్తాతల అమ్మమ్మ నానమ్మల శరీరాల గుట్టలపై పుట్టి ఉండేవారు. కదలడానికి స్థలంలేక తినడానికి తిండిలేక ఆ గుట్టల్లోనే రొచ్చు కంపు భరిస్తూ దుర్వాసనలతో... అబ్బ ! ఇక ఊహించుకోండి ..కాబట్టి , నేను మీ సుఖజీవనానికి దోహదం చేసినట్టు అవునా కాదా. అయినా మీ మానవజాతి ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు. నా డ్యూటికి సహాయం చేసే ప్రళయం, యుద్ధం, కార్చిచ్చు, మశూచి, కలరా, ప్లేగ్ లాంటి వన్నింటిని సమూలంగా నాశనం చేశారు.అగ్నిపర్వతాలనుంచి రక్షణ పొందారు. వరదలకి ఆనకట్టు కట్టుకున్నారు. అయినా నేను కొత్త ఏజెంట్లు పెట్టుకున్నా భూకంపాలని , ఎయిడ్స్ , కేన్సర్ , ఆక్సిడెంట్లు లాంటివి. ఇప్పుదో కొత్త దోస్తీ కూడా దొరికింది 'సునామీ '. అప్పుడప్పుదు టెర్రరిస్టులని కూడా ఉపయోగించుకుంటా. మీ చట్టంలో నేరమే..,అయినా నాకు వర్తించదు కదా! నాకు అందరు సమానమే. జవహార్ లాల్ నెహ్రూ అయినా జేబుకొట్టే దొంగ అయినా. ఎవరు ఎంత పేరు గలవారైనా నేను కొట్టనంతవరకే ఆ పేర్లు , ఆ బిరుదులు , నాదెబ్బ పడితే అందరికి ఒకేపేరు ' శవం ' . పెద్దయినా చిన్నయినా ధనికుడైనా పేదైనా ఆడ అయినా మగ అయిన ఆఖరికి కొజ్జా అయినా ఒకటే ట్రీట్మెంట్. మమత, ప్రేమ, అనురాగం, అనుబంధం అన్నీ నేను వచ్చెదాకే. నేను కొట్టానంటే మిమ్మల్ని ఇంటిలోపల కూడా చేర్చరు. ఓక్కరోజు పైన ఆ వీధిలోనే ఉంచరు. ఊరు బయటే తగలెట్టినా పూడ్చిపెట్టినా.., బంధుత్వాలు ప్రేమ ఇవేవి అడ్డం రావు. తెలిసీ బంధాలు పెంచుకుంటారు త్రెంచుకోలేక బాధపడతారు.

పూర్వం కూడా ఇలాగే నన్ను వదిలించుకోవాలని ఎందరో ట్రై చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆ పిచ్చోడు హిరణ్యకశిపుడు గురించితెలుసా మీకు. కోరరాని వరాలన్నీ కోరాడు నన్ను తప్పించుకొవాలని, అయినా ఎలాకొట్టానొ తెలుసుకదా. అంతే .ఇంకోడున్నాడు భస్మాసురుడు. వీడు ఏకంగా నా డ్యుటీ చేయటం మొదలెట్టాడు అందర్నీ చంపుకుంటూ.,నాదైరీ లో పేరులేక పోయినా !! వీడు చేసినపనికి మా హై కమాండ్ నన్ను వివరణ కూడా అడిగింది. వాడిని , వాడి చేతులతొనే మట్టుపెట్టించాను.అడపా తడపా ఇలాంటి వాళ్ళు తారసపడుతుంటారు నానుంచి తప్పించుకోవాలని కాని వాళ్ళ ఆటలేవి సాగదు నా దగ్గర.అంతెందుకు మీరు మాటి మాటి కి వెళ్ళే తెల్లకోటుగాళ్ళు.అదే డాక్టర్లు !! వాళ్ళెదో కత్తులూ కటార్లు పుచ్చుకొని, ఏ.సి.రూముల్లొ గుండె తీసి మిషనుపెట్టి కుట్టి ఎదో ఘనకార్యం చేసినట్టు Fఓజులు పెట్తుంటారు.పిచ్చివాళ్ళు వాళ్ళే జీవం పోసినట్లు Fఈలైపోతుంటారు. వాళ్ళకేం తెలుసు నాడైరి లో పేర్లు లేక అటుకేసిపోలేదని !! డ్యూటీ లిస్ట్ లో ఉంటే గుట్టుచప్పుడుకాకుండ వేసేసేవాడిని కదా. అంతెందుకు ఆ డాక్టర్ పేరే ఉంటే అదే టేబుల్ పై కత్తి ముట్టుకోకముందే ఖతం., కొంతమంది నన్నూ ఇబ్బంది పెట్టారనుకోండి. ఆంజనేయుడు.,ధ్రువ., మార్కండేయ, సతీ సావిత్రి లాంటివాళ్ళు. కానీ భూమండలంలో లేరు వాళ్ళు ఇప్పుడు.నా ఇలాకా బయట ఉంటున్నారు. మీకు మా సెట్ అప్ గురించి చెప్పాలి కదా : సుప్రీం కమాండర్ ------ ఆది పరాశక్తి. ప్రెసిడెంటు : యమ శెక్రెటరి -----------------------చిత్రగుప్త సూపర్`వైజర్ -----------------విధి . మాకో స్టాకిస్ట్ ఉన్నాడు ' కోమా ' అని కొన్ని కేసులు మాకు తీరిక లేక , అతని సంరక్షణలో ఉంటాయి , మళ్ళి డిసైడ్ అయ్యేదాక. పసికందుల్ని ,చిన్నవారైన ప్రత్యూష, సౌందర్య లను అప్పుడే ఎందుకు తీసుక పోయావు అని అడుగుతున్నారా ! దానికి కారణం ఉంది, మాలెక్కళ్ళో ఏడేడు జన్మల పాప పుణ్యాలుంటాయి, గత జన్మలో మిగిలిన ఘడియలో , రోజులో ,నెలలో ఈ జన్మలో గడిచాక తీసుకుపోతానన్నమాట. కాబట్టి నామీద అపోహలన్ని తొలగించుకోండి. మా సుప్రీం ని , హై కమాండ్ ని ధ్యానించండి, నన్ను తప్పించుకోలేక పోయినా మనోబలం వస్తుంది. నా డైరీ లో మా సుపర్`వైజర్ మీపేరుసూచిస్తే..నేనేమీ చేయలేను. నన్ను నిందించకండి. నేను డ్యుటీ మైండేడ్.గుడ్డిగా అదేవరుసలో పోతా. ఇది రాసినవాడిని వదిలేస్తాననుకున్నారా .. అనుకుంటే పొరపాటే., వీడి పేరు ఎక్కడుందో ఏమిటో కదా ,!!! ఉంటే వేసేయడమే తప్పదు పాపం .,ప్చ్.,ప్చ్.



This was published in Telugupeople.com



Tuesday, January 8, 2008

आय मेरे दिल कही और चल


One of the good songs of Talat mahamood



अए मेरे दिल कही और चल
गम की दुनिया से दिल भर गया



ढूंढ ले अब कोइ घरनयाँ

चल जहा गम के मारे ना हो

जूठी आशा के तारे ना हो

उन बहारों से क्या फायदा

जिस में दिल की कली जल गयी

जख्म फिर से हरा हो गया



चार आंसू कोइ रो लिया

फेर के मुह कोइ चल दिया

लूट रहा था किसी का जहा

देखती रह गयी ये जमीन

चुप रहा बेरहम आसमान

సిరిమల్లె పువ్వా.....

ఇదో అద్భుతమైన పాట.. అరవంలో కాని ,తెలుగులో కాని .. జానకి గారి స్వరం ఎంతో మధురం..ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది


సిరిమల్లె పువ్వా

సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా
చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే...


!! సిరిమల్లె పూవ్వా !!

తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళార చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏ .. డే
ఈ సందెకాడ నా సందమావ రా .. డే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో


!! సిరిమల్లె పువ్వా !!

కొండల్లొ కోనల్లో కోయన్న ఓ కోయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న వో తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరుపై ఊ . గే . నే
పగలంతా దిగులు రేయంతా వగలు రే .గే .నే
చుక్కల్లార దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో

వేయి కన్నులతో ...(song)


వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవ నేస్తమా
నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా
ఎంతగా తపించినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మ అందాల ఆకాశమా

Saturday, January 5, 2008

మా రోజుల్లో ..సినిమా

నమో వెంకటేశా, నమో తిరుమలేశా
నమో నమో శ్రీనివాసా
మహానందమాయే , ఓ మహా దేవ దేవ
ముడుపులు నీకొసగే మా మ్రొక్కులు తీర్చుమయా
ముక్తి కొరివచ్చే నీ భక్తుల బ్రోవుమయా
నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము జేయుమయా
మనుజులు నినుజేర పరమార్ధము తెలుపుమయా

ఊరు ; చిత్తూరు
టాకీసు ;గురునాధా టాకీసు


మా యింటికి మూడు వీధులవతల ఈ సినిమా టాకీసు.
ఉన్నవే 3 టాకీసులు..అప్పట్లో మార్నింగ్ షో లు ఉండేవి కావు.
శని ఆది వారాల్లో మాత్రం మ్యాట్నీ షో లుండేవి.
ఏ షో అన్నా కానివ్వండి ఇదే మొదటి రికార్డు.
ఈ పాట మొదలవగానే ఊళ్ళో సినిమాకెళ్ళేవాళ్ళ హడావుడి మొదలవుతుంది
.అప్పట్లో నేల టికెట్టు 19 పైసలు..ఇంట్లో తెలీకుండా వెళ్ళాలంటే మ్యాట్నీ నే గతి
..మొదటి ఆట పెద్దలతోనే వెళ్ళాలి..
రెండో ఆట చూసిందే లేదు..
ఆ 19 పైసలకి ఎన్ని అగచాట్లు..అబద్దాలు..

అణాకు 6 పైసలయితే 3 అణాలకు 18 కావాలి..
19 పైసలంటే అదేం లెఖ్ఖ అనుకుంటారేమో..
పావలా అంటే 25 పైసలు ..అందులో ఒక అణా అంటె 6 పై. తీస్తే 19 అన్నమాట
....మళ్ళీ వాళ్ళ లెఖ్ఖల్లోనే బెంచీ వెల 37 పైసలు ( 6 అణాలు..)
పావలా 25 పైసలు రెండణాలు అంటే 12 పైసలు అన్న మాట

ఆ ఒక్క నయా పైస కు అంత విలువ...



కౌంటరు ముందు సన్నని గొందు లాంటి దారి
చొక్కాలు విప్పి దూరగలిగితే టికెట్లు..
ముందు పోతేనే ఆ థియేటర్లలో స్తంభాలు అడ్డుతగలకుండా
ఫేన్ కింద కూర్చొనే వీలు...లేకుంటె తలలూపుతూచూడాల్సిందే..)
ఇప్పటికీ వవ్వొస్తుంటుంది ఇవ్వన్నీ గుర్తొచ్చి....:))

తరలి రాద తనే వసంతం ..(song )


తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటె మేఘాలరాగం ఇల చేరుకోదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద
బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికిగల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద

Friday, January 4, 2008

अप से हम को ....

आप से हम को बिछडे हुए,
एक ज़माना बीत गया
अपना मुकद्दर बिगड़े हुए,
एक ज़माना बीत
गया

आप से मिल के इन आखों में, कितने ख्वाब सजाये थे
जिस गुलशन में हम ने मिल के गीत वफ़ा के गाए थे
उस गुलशन को उजड़े हुए, एक ज़माना बीत गया

किस्मत हम को ले आयी हैं, गुलशन से वीराने में
आंसू भी नाकाम राहे हैं, दिल की आग बजाने में
इस वीराने में जलाते हुए, एक ज़माना बीत गया

Wednesday, January 2, 2008

ఎక్కడో..ఎప్పుడో


ఎక్కడ పుడుతావో
ఎప్పుడు పుడుతావో


పొడి పొడిగా పైకిలేచి
తడి చేసుకుంటూ తిరుగుతావు
గొంతు ఎంత కఠినమో
రాక అంత మధురము
చీకటి కూడా పగలు లా
నీ వెలుగులో


అపరిచితులెందరినో
ఒక్క చూరుకింద చేర్చి
చాచిన ప్రతిచేతిని
చల్లగా తడిపి
పుడమంతా కడుగుతావు
కడలిలో కలుపుతావు


ఎప్పటికీ అదే నీరు
అనుభూతులే వేరు వేరు


మళ్ళీ .......
ఎక్కడో॥ఎప్పుడో
This was first published in aavaakaaya.com in December2008