Thursday, February 19, 2009

తెలుగు బామ్మ నిర్మలమ్మ ఇక లేరు ..19/02/09



తెలుగింటి బామ్మ .....నిర్మలమ్మ

బామ్మ అంటే నిర్మలమ్మే అని సాటి చెప్పిన మేటి నటి ఇక లేరు.. అత్త అంటే సూర్యకాంతం ..అమ్మ అంటే కన్నాంబ ....బామ్మ అంటే నిర్మలమ్మ తెలుగు సినీ రంగంలో చెరపలేని ముద్రలు వేసారు ...ఒకటా .. రెండా.. వేయి చిత్రాలకు పైగా ఒకే పాత్రని పోషించటం ..కన్నీళ్ళు తెప్పించటం ...మరొకరి వల్ల సాధ్యపడదని నా నమ్మకం ...ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ...

No comments: