Monday, February 16, 2009

కోటలోని మొనగాడా వేటకు వచ్చావా ...ఫిల్మ్ : గోపాలుడు భూపాలుడు

కోటలోని మొనగాడా
వేటకు వచ్చావా
జింకపిల్ల కోసమో ఇంక దేనికోసమో
ఎలాటి పిల్ల అది ఏపాటి అందమది
ఏ వూరు చిన్నది ఏ కోన వున్నది
చారడు కన్నులది చామంతి వన్నెలది
ఏ వూరు ఏమో నా ఎదురుగనే ఉన్నది
కోటలోని
కత్తుల వీరునికి కన్నె వలపెందుకో
జిత్తుల సిపాయికి చెలి వలపెందుకో
కత్తులు ఒకచేత గుత్తులు ఒకచేత
నిలిచే బంటునే నీకు తగిన జంటనే
కోటలోని చినదాన వేటకు వచ్చనే
జింకపిల్ల కన్నులున్న చిన్నదాని కోసమే



No comments: