Tuesday, November 24, 2009

జీవితమే సఫలము ;;చిత్రం : అనార్కలి

..జీవితమే సఫలము

జీవితమే సఫలము

జీవితమే సఫలము

రాగసుధా భరితమూ ప్రేమ కధా మధురము


జీవితమే సఫలము


హాయిగా తీయగా ఆలపించు పాటలా

హాయిగా తీయగా ఆలపించు పాటలా

వరాల సోయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా

వరాల సోయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా

అనారు పూలతోటలా..అనారు పూలతోటలా

ఆశ తెలుపు మాటలా


జీవితమే సఫలము


వసంత మధుర సీమలా ప్రశాంత సాంధ్యవేళలా

వసంత మధుర సీమలా ప్రశాంత
సాంధ్యవేళలా

అంతులేని వింతలా అనంతప్రేమ లీలగా

అంతులేని వింతలా అనంతప్రేమ ప్రేమ లీలగా

వరించు భాగ్యశైలలా వరించు భాగ్యశైలలా

తరించు ప్రేమ జీవుల


జీవితమే సఫలము


No comments: