Friday, March 7, 2008

నా కంటిపాపలో

నా కంటి పాపలో నిలిచి పోరా
నీ వెంట లోకాల గెలువనీరా
న కంటి పాపలో నిలిచి పోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈనాటి పున్నమి ఏనాటి పున్నేమో
జాబిలి వెలిగెను మనకోసమే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈనాటి పున్నమి ఏనాటి పున్నమో
జాబిలి వెలిగెను మనకోసమే
నెయ్యాలలో తలపు తుయ్యాలలో .....
నెయ్యాలలో తలపుతుయ్యాలలో
అమ్డుకొందాము అందని ఆకసమే
నా కంటి పాపలో నిలిచి పోరా
నీ వెంట లోకాల గెలువనీరా
అ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
మేఘాలలో వలపు రాగాలలో .....
మేఘాలలో వలపు రాగాలలో
దూరదూరాల స్వర్గాల చేరుదమా
నా కంటి పాపలో నిలిచి పోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఈ పూల దారులు ఆ నీలి తారలు
తీయని స్వప్నలా తెలించగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈ పూల దారులు ఆ నీలి తారలు
తీయని స్వప్నలా తేలించగా
అందాలను తీపి బంధాలను ......
అందాలను తీపి బంధాలను
అందుకుందాము డెందాలు పలించగా
నా కంటి పాపలో నిలిచి పోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

No comments: