Wednesday, March 18, 2009

కరుణించు మేరి మాతా ...చిత్రం : మిస్సమ్మ

కరుణించు మేరిమాత శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా
పరిశుద్దాత్మ మహిమ వరపుతృగంటి వమ్మ
పృభు ఏసునాధు కృపచే మా భువికి కలిగే రక్ష
కరుణించు మేరిమాత శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా
భువి లేని దారిచేరే పరిహాసమాయే బ్రతుకు
క్షణమైన శాంతిలేదే దినదినము శోధనాయే
కరుణించు మేరిమాత శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా

No comments: