Sunday, December 23, 2007

మోడీ మొరటోడే..


ఒకే ఒక్కడు ...

ఈ గెలుపు పార్టీ ది కాదు..

ఎందుకు గెలిచాడు..??

అందరిలా మైనారిటీల ఓట్ల కోసం పాట్లు పడలేదు,కాబట్టి..

ఒక్క త్రాటిపై నిలిచాడు కాబట్టి..

దాడి చేసిన వారిని ఎండగట్టాడు కాబట్టి..

ఒకే సిద్దాతం ఎంత రాద్దాంతమైనా..

మంచో చెడో..ఒకే పంథా లో నడవాలి..

బురద జల్లి ప్రగతిని కప్పలేరు..

చీటికి మాటికి రంగులు మార్చే ఉసరవెల్లులకు ఇప్పటికైనా బుద్ది వస్తే...

ఈ దేశం కాస్త బాగు పడుతుంది..

ప్రజాస్వామ్యం , కుల వివక్ష ,మత సహనం..

..ఇవి అవకాశా వాదుల నోటిమాటలు కారాదు..

మోడీ కి శుభాకాంక్షలతో..

1 comment:

ఎందుకో ? ఏమో ! said...

Nice

Post

?!

http://endukoemo.blogspot.com