Thursday, December 6, 2007

నీవు లేక వీణ పలుక లేనన్నది..(song)


ఈ రోజు సావిత్రి గారి పుట్టిన రోజు....ఓ పాట..







నీవు లేక వీణ పలుక లేనన్నది

నీవు రాక రాధ నిలువ లేనన్నది

ఆ ఆ..................నీవు లేక వీణ

జాజి పూలు నీకై రోజు రోజు పూచే

చూసి చూసి పాపం సోమ్మసిల్లి పోయే

చందమామ నీకై తోంగి తోంగి చూసి

చందమామ నీకై తోంగి తోంగి చూసి

సరసన లేవని పలుకక బోయే

నీవు లెక !!

కలలలైన నిన్ను కనుల చూతమన్న

నిదుర రాని నాకు కలలు కూడ రావే

కదలలేని కాలం విరహ గీతి రీతి

కదలలేని కాలం విరహ గీతి రీతి

పరువము వృధగా బరువుగ సాగే

నీవు లెక !!

తలుపులన్ని నీకై తెరచి వుంచి నాను

తలపులేన్నో మదిలో దాచి వేచి నాను

తాపం ఇంక నేను ఓపలేను స్వామి

తాపం ఇంక నేను ఓపలేను స్వామి

తరుణిని కరుణను ఏలగ రావ

నీవు లెక !!

No comments: