కలియుగ వైకుంఠం తిరుపతి లోస్వామిని అందరు దర్శించుకునే ఉంటారు..
స్వామి దర్శనానికి ఎన్నో ఎన్నో కష్టాలు .. ప్రయాసలు ..
తీరా గర్బగుడిలో ఒక్క సెకను కూడా ఉండనీరు..
నిరాశ కల్గినా నియంత్రణ ముఖ్యం కాబట్టి
నిరాశ కల్గినా నియంత్రణ ముఖ్యం కాబట్టి
మనకు ప్రాప్తం లేదనుకుంటాం..
ఇక పోతే..తిరుమల లో ఇంకా చూడాదగ్గ ప్రదేశల గురించి చాల మందికితెలియదు...
ఇప్పుడు కంకణ ధారణ వల్ల మిగులు టైం తెలుసుకో వచ్చు...
తీరిక టైం లో ఇవి చూసుకోవచ్చు..
.క్లుప్తంగా చూడ తగ్గ ప్రదేశాలు.
.------------------------------
తిరుమల లో....
తిరుమల లో....
.-----------------
1.వరాహ స్వామి గుడి .. 2.పుష్కరిణి3.బేడి ఆంజనేయస్వామి గుడి4. ఆకాశ గంగ.5. వేణు గోపాలస్వామి అలయం6. పాప వినాశనం7.శిలా తోరణం8 శ్రీ వారి పాదలు9. ఫాండవ తీర్థం, 10.కుమార ధార తీర్థం11.తుంబుర తీర్థం12.రామక్రిష్ణ తీర్థం13.చక్ర తీర్థం14.వైకుంఠతీర్థం15.శేష తీర్థం16.సీతమ్మ తీర్థం.17పసుపు తీర్థం18.జాపలి తీర్థం19. సనక సునందన తీర్థం.20 ధ్యాన విఙాన మందిరం
క్రింది తిరుపతి లో
క్రింది తిరుపతి లో
---------------------------------------
1, పద్మావతి అలయం2.గోవిందరాజ స్వామి అలయం3.కపిల తీర్థం4.ఇస్కాన్ గుడి5. శ్రీనివాస మంగాపురం6.అప్పలాయగుంట
చుట్టు పక్కల...
చుట్టు పక్కల...
-----------------------------
1. కాణిపాకం2.అర్థగిరి3.నారయణ వనం4.వ్యాసాశ్రమం5.శ్రీకాళహస్తి6.చంద్రగిరి కోట7.కళ్యాణి ఆనకట్ట8.కైలాస కోన9.హార్స్ లీ కొండలు
పునర్ద్దర్శన ప్రాప్తిరస్తు..
పునర్ద్దర్శన ప్రాప్తిరస్తు..