
ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా
చల్లగ రావేలా మెల్లగ రావేలా
వినీలా మేఘమాలా
నిదురపోయే రామచిలుకా
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది ............ (చల్లగ)
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ
పరవశంతో ప్రేమగెతం పాడబోకోయీ
యెం ..నిదురపోయే రామచిలుకా
బెదరిపోతుంది కల చెదిరిపోతుంది .......(చల్లగ)
ఓహో ..... ఓహో ..... ఆశలన్నీ తారకలుగా హరమొనరించి
అలంకారమొనరించి మాయ చేసి మనసు దోచి
పారి పోతావా దొంగా పారిపోతావా
చల్లగ రావేలా మెల్లగ రావేలా
1 comment:
baavundi Sarkaar Blog. :)
Post a Comment