Sunday, November 11, 2007

పయనించే మన వలపుల ....(song)

చిత్రం : బావా మరదళ్ళు ఘంటశాల ,సుశిల
పయనించే మన వలపుల బంగరు నావా
శయనించవె హాయిగా

జీవనతారా నా జీవన తారా

నెలబాలుని చిరునవ్వుల

తేలి వెన్నెల సోనలలో

చెలరేగే అలల మీద ఊయలలూగీ...
పయనించే ..

వికసించే విరజాజులు

వెదజల్లగా పరిమళాలు

రవళించే వేణు గీతి

రమ్మని పిలువ...

పయనించే ..

No comments: