Tuesday, April 15, 2008

జాబిల్లి కోసం ఆకాశమల్లే ...

జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై (2)
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై (2)
నిను కాన లేక!మనసూరుకోక
పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
నువ్వక్కడ నేనిక్క్డడ
పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా (2)
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలి ఉర్రూతలూగి
మేఘాల తోటి రాగాల లేఖ
నే పంపినాను!రావా దేవి
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
నిను కాన లేక!మనసూరుకోక
పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
నీ పేరొక జపమైనది
నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమై వరమైనది ఎన్నాల్లైనా (2)
ఉండి లేక వున్నది నీవే
ఉన్నాకూడా లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన వున్నా నా తొడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే

జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
నిను కాన లేక!మనసూరుకోక
పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై

No comments: