Monday, April 28, 2008

ఒ చందమామ అం దాల బామ

ఓ చందమామ అందాలభామ ఎందున్నదో పల్కుమా
సొగసు, వయసు తన లావన్యమే చాలనీ (౨)

పై సోయగాలు ఏలని లాలించుమా

సోయగాలు ఏలని లాలించుమా

ఓ చందమామ అందాలభామ ఎందున్నదో తెల్పుమామదిలో మెదిలే మధురానందమే తానని (౨)

ఇక ఆలసించ రాదని బోధించుమా

ఆలసించ రాదని బోధించుమా

ఓ చందమామ అందాలభామ ఎందున్నదో తెల్పుమా


No comments: