Saturday, April 5, 2008

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నై
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నై
తీరుస్తార బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పదేస్తార
పిల్ల పాపల వానబుల్లి పడవల వాన
చదువు బాధలే తీర్చి సెలవులిచ్చిన వాన
గాలి వాన కబడ్డీ
వేడి వేడి పకోడీ
ఈడు జోడు ది ది ధీ
తోడున్డాలి ఒ లేడి
ఇంద్ర ధనస్సులో తళుకు మనే ఎన్ని రంగులో
ఇంటి సోగాసులే తదిసినవి నీటి కొంగులో
శ్రావణ మాసాల జల తరంగం
జీవన రాగాల కిది ఒ మృదంగం
కోరి వచ్చినా ఈ వాన
గోరు వెచ్చనాయి నాలోన
ముగ్గుల సిగ్గు ముసిరేస్తే
ముద్దు లాటిదే మురిపాలా
మెరిసే మెరిసే అందాలు
తడిసే తడిసే పరువాలు
గాలి వానలా పందిళ్ళు
కౌగిలింతలా పెళ్ళిళ్ళు
నెమలి ఈకలో ఉలికి పడే ఎవరి కన్నుల్లో
చినుకు చాతునా చిటికెలతో ఎదురు చూపులో
నల్లని మేఘాల మెరుపులండం
తీరని దాహాలా వలపు పందెం

No comments: