Saturday, April 5, 2008

ఒ పాపా లాలీ

ఒ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా…
ఒ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి
పాడనా…ఒ పాపా లాలీ…
నా జోలలా లీలగా తాకాలనిగాలినే కోరనా జాలిగా…

నీ సవ్వడే సన్నగాఉండాలనికోరనాగుందేనే కోరికా…
కలలారని పసి పాప తల వలచిన వొడిలో
తడి నీడలు దడనీకే ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవి
పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి

పాడనా తీయగా…ఒ పాప లాలీ…
ఒ మేఘమా ఉరమకే ఈ పూటకి

గాలిలూ… తెలిపో వెళ్ళిపో …
ఒ కోయిల పాడవే నా పాటని…
తీయ్యని… తెనేలే… చల్లిపో…
ఇరు సంధ్యలు కదలాడే ఎద ఊయల వడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివేన్నలకిది నా మనవీ…
ఒ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా…

ఒ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి
పాడనా…ఒ పాప లాలీ…

No comments: