Monday, February 16, 2009

నువ్వంటే నాకెందుకో అంత ఇది ..ఫిల్మ్ : అంతస్తులు

నువ్వంటే నాకెందుకో ఇంత ఇది2
ఇంత ఇది3
నువ్వన్నా నాకెందుకో అదే ఇది2

అదే ఇది3

తొలినాడు ఏదోల మొదలైనది ఆ రేయి నిదురంతా కలలయినది2
మరునాడు మనసంత తానయినది ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది


నువ్వంటేవయసులో పాకానికి వచ్చినది తనువులో అణూణువున పొంగినది 2
నీకిచ్చేవరకు నిలువలేనన్నది ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది 2
నువ్వంటే

No comments: