నిను కలిసిన నిముషమున నిను తెలిసిన
క్షణమున కనుల పండువాయెనే మనసు నిండిపోయెనే నిను
ఆశాలత మొగ్గలేసి పూలు విరగబూసెనే
ఆశాలత మొగ్గలేసి పూలు విరగబూసెనే
తలపులెల్ల వలపులై పులకరింపజేసెనే
తలపులెల్ల వలపులై పులకరింపజేసెనే
పరవశించి పోతినే నిను
చందమామ నేడేలనే చలినివెన్నేల కాయడే
చందమామ నేడేలనే చలినివెన్నేల కాయడే
గాలికూడా ఎందుకనో నులివెచ్చగా వీచెనే
గాలికూడా ఎందుకనో నులివెచ్చగా వీచెనే
మేను కందిపోయెనే నిను
No comments:
Post a Comment