Tuesday, November 27, 2007

గమనం


మబ్బు నుండి మట్టిదాకా

మజిలీ లేని చినుకు ప్రయాణం


వాలు కిరణాలతో

కమలాల తాకి

వడి వడిగా సాగే వేడి ప్రయాణం

ఎగుడు దిగుడు రూపంతో

కలువల కౌగిలిలో

సాగే వలపు ప్రయాణం

యుగాలుగా ఇదే భ్రమణం

గతి తప్పితే ప్రమాదం

తప్పకుంటే వినోదం

1 comment:

Anonymous said...

mee prati kavitalonu ettugada chaalaa baaguntomdi. especially first lines bhale padtunnaayi. kaanee tarvaata paluchabadipotomdi. First line is good in this poem.