ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపిందే నీ చిరునవ్వు
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపిందే నీ చిరునవ్వు
నా కన్నులలోన నీ రూపం
నాకన్నా ఎంతో అపురూపం
అనిపించే చిన్నారి
ఈ అనుబూతే నాకు తొలిసారి .... ఇంతందంగా||
నిన్ను చూస్తే నిన్నలేని చలనం నాలోన నాలోన
కన్ను మూస్తే నిన్ను కలిసే కలలే ఓలలన
ఎందుకోన గుండెలోన ఏదో హైరానా హైరానా
ఎంతమంది ఎదుటవున్న ఒంటరినౌతున్న
ఈ అల్లరి నీదేనా నను అల్లిన తిల్లానా
అనుకున్నానా మరినాలోన ఈనమ్మని కమ్మని కద మొదలౌనని
అందం అందం ఇంతందంగా||
అయిపోయాడు డ్రీం బాయ్ అయిపోయాడు డ్రీం బాయ్
మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా చూస్తున్నా
నేనుమాత్రం నిన్ను చూస్తూ కలవరపడుతున్న
ఊహలన్ని వాస్తావాలై నీలా మారేనా మారేనా
ఊపిరేదో రూపమైతే అది నేవే మైనా
అ దైవం ఎదురైనా ఎ భావం నిలిపేనా
అనుకున్నానా మదిలోన ఈ కమ్మని కద మొదలౌనని
అందం అందం
ఇంతందంగా||
No comments:
Post a Comment