Tuesday, November 18, 2008

BLESSINGS


CONGRATS TO SOWMYA & PRANAV : 17-11-2008
------------------------------------------------------------------------
SOWMYA IS THE DAUGHTER OF Mrs. SHAKTHI WHO OWNS THE FOLLOWING BLOGS :
====================================================================
best wishes to the couple

2 comments:

Shakthi said...

నమస్తే నాయక్ జీ.....____/\____

నేను చేయని పని మీరు చేసినందుకు మీ Blog లో సౌమ్య పెళ్ళి ఫోటో పెట్టి నా Blog link లన్ని ఇచ్చినందుకు
చాలా చాలా థాంక్స్ అండీ.

ఇక మీ Blog సంగతికి వస్తె " నా పిచ్చి ఊహలు" చాలా బాగుంది
"నా వనంలో మొక్కలు "ఇంకా హైలెట్
ఇకపోతే బ్రహ్మోత్సవం ,ఇదే చంద్రగిరి చదువుతుంటే
అక్కడికి వెల్లినట్టే వుంది.
ఇక అలనాటి పాటలు , ఇలనాటి పాటలు అదరగొట్టేసారు
మా Blogలన్ని వేటికీ పనికి రావంటే నమ్మండి
పొగడటం కాదండీ నిజంగా చెపుతున్నాను
అలా బుర్రమీసాలదాపున నవ్వుకోకండి
నిజంగానే బాగున్నాయి అన్నీ....
ఎనివే మరో మారు థాంక్స్ చెపుతు సెలవ్ మరి :)

vinayakam said...

namasste ji ....
Thanks a lot for the wishes..:)