Wednesday, February 6, 2008

వీణ వేణువైన సరిగమ విన్నావా ..

వీణ వేణువైన సరిగమ విన్నావా
...ఓ....
తీగ రాగమైన మధురిమ కన్నావా [ వీణ ]
తనువు తహతహలాడాల.. చెలరేగాల..
ఛెలి వూగల వుయ్యలలీవేళలొ... [ వీణ ]

------ఊపిరి తగిలిన వేళ..

నే ఒంపులు తిరిగిన వేళ..
నా వీణలొ.. నీ వేణువే..ఫలికె రాగమాల
..ఆ...లలల...ఆ...
ఛూపులు రగిలిన వేళ..
ఆ చుక్కలు వెలిగిన వెళ..
నా తనువున.. అణువణువున..జరిగె రాచలీల.. [ వీణ ]

-------------ఏదలొ అందం ఎదుట..

ఏదుటె వలచిన వనిత..
నీ రాకతొ... నా తోటలొ..వెలసె వన దేవత
..ఆ...ఆ...లలల...ఆ...
కదిలె అందం కవిత..
అది కౌగిలికొస్తే యువత..
నా పాటలొ.. నీ పల్లవె..నవత నవ్య మమత.. [ వీణ ]

Film: Intiniti ramayanam

No comments: