Monday, February 4, 2008

తనువుకెన్ని గాయాలైనా ...

తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు ఏలాగైనా
మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలొనైన
ఆడవాళ్ళు ఆడుకొనే ఆటబొమ్మ ఈ మగవాడు

ఆడుకున్నా పరవా లేదు పగులగొట్టి పోతారెందుకో
పగులగొట్టి పోతారెందుకో
తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు ఏలాగైనా

మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలొనైన
మగువలను సృష్టించావే మా సుఖమునకె అన్నావే

అందుకు ధర తెమ్మన్నావే బ్రతుకే బలి ఇమ్మన్నావే
బ్రతుకే బలి ఇమ్మన్నావే
తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు ఏలాగైనా

మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలొనైన

film ; Adabrathuku

No comments: