పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో
పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో,
అల్లరి సెదాం చలో చలో (౨)
ప్రోద్దువాలే ముందుగానే ముంగిట వాలేమూ (౨)
పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో,
అల్లరి సెదాం చలో చలో
ఆటా పాటా లందు కవ్వించు కొంటే కోనంగీ (౨)
మనసేమో మక్కువేమో (౨)
నగవేమో వగేమో కనులార కోదమూ
పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో,
అల్లరి సెదాం చలో చలో
నన్నూ చూడగానే సిననాటి చనువు చుపెనో (౨)
నా దరికీ దూకునో (౨)
తానలిగీ పోవునో ఏమౌనో చు ద ము
పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో,
అల్లరి సెదాం చలో చలో
ప్రోద్దువాలే ముందుగానే ముంగిట వాలేమూ
పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో, చలో చలో
No comments:
Post a Comment