Tuesday, September 9, 2008

ప్రియురాలా సిగ్గేలనే ..చిత్రం :శ్రీకృష్ణ పాండవీయం

ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి -2
నాలోన ఊహించినా కలలీనాడు ఫలియించెస్వామి -2
ఏమి ఎరుగని గోపాలునకు ప్రేమలేవో నెరిపినావు -2
మనసుధీర పలుకరించి మా ముద్దు ముచ్చట్లు చెల్లించవే

//ప్రి//


ప్రేమలు తెలిసి దేవుడవని విని నా మదిలోనే కొలిచితిని
స్వామిని నీవని తలచి నీకే బ్రతుకు కానుక చేసితిని//నాలో//
సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవు ఓ భామా
ఇప్పుడేమన్నా ఒప్పనులే ఇక ఎవరేమన్నా తప్పదులే

//ప్రి//

No comments: