ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీది
పున్నమి వెన్నెలలోనా పొంగును కడలీ
నిన్నే చూసిన వేళ నిండును చెలిమి
ఓహో హొ హొ నువ్వు కడలివైతే
నే నదిగ మారిచిందులు వేసి వేసి నిన్ను చేరనా..చేరనా..చేరనా !
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీది
కోటి జన్మలకైనా కోరేదొకటే
నాలో సగమై ఎపుడూ..నేనుండాలి
ఓహో హొ హొ నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా
ఈ పొందు ఎల్ల వేళలందు ఉండనీ..ఉండనీ..ఉండనీ
ఎన్నెన్నో.
.ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ.
.ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఆహాహ హాహ..
ఓహోహొహోహో
సినిమా :: పూజ
2 comments:
Hello VinayakaM gaaru
Y~Y Cheers.
I love this song - saaruvaaru.
yes ..kinnu...
anni selected songs..posting..:))
Post a Comment