Monday, August 4, 2008

ఎవరు చేసిన కర్మ వారనుబవించకా ...చిత్రం కీలుగుర్రం

ఎవరుజేసిన కర్మ వారనుభవించకా ఎప్పుడైనను తప్పదన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట తధ్యమన్నా

రాముడంతటివాడు రమణి సీతను బాసీ
రాముడంతటివాడు రమణి సీతను బాసీ పామరునివలె ఏడ్చెనన్నా
రాముడంతటివాడు రమణి సీతను బాసీ
పామరునివలె ఏడ్చెనన్నా

పామరునివలే ఏడ్చెనన్నా
ఎవరుజేసిన కర్మ వారనుభవించకా ఎప్పుడైనా తప్పదన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట తధ్యమన్నా
ఆనాటి పాండవులు ఆకులలములుమేసి అడవిపాలైపోయిరన్నా

కడుపుపగిలేటట్టు కుడుములూ నేతింటే
కడుపుపగిలేటట్టు కుడుములూ నేతింటే
కడుపొరులకెట్లొబ్బురన్నా
కడుపొరులకెట్లొబ్బురన్నా
ఎవరుజేసిన కర్మ వారనుభవించకా ఎప్పుడైనా తప్పదన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట తధ్యమన్నా
కడివెడుతీర్ధమూ నేదాగ కళ్ళెర్ర మీకెందుకన్నా

నా ఒళ్ళుబరువుకూ నే ఏడ్వవలెకాని ఒరులెందుకేడ్తురో రన్నా
నా ఒళ్ళుబరువుకూ నే ఏడ్వవలెకాని ఒరులెందుకేడ్తురో రన్నా
ఎవరుజేసిన కర్మ వారనుభవించకా ఎప్పుడైనను తప్పదన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట తధ్యమన్నా

ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట తధ్యమన్నా

నే పుట్టిన సంవత్సరం నాటి పాట .......:)

No comments: