Sunday, August 17, 2008

ఓ ..ఓ ..చిగురాకులలో ..చిత్రం : దొంగ రాముడు

ఓఓ చిగురాకులలో చిలకమ్మ
చిన్నమాట వినరావమ్మా
ఓఓ...మరుమల్లెలలో మామయ్యా
మంచిమాట సెలవీవయ్యా
పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ
ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట
తెలిసి తొలికిణి వినువేళా ఓ
వలపే కోమలి వయ్యారాలకు తలపే మనసుల తియ్యదనాలకు
కలవారి విలువలు సెలవియ్య ఓ
పై మెరుగులకే భ్రమపడకయ్య మనసే మాయని సొగసయ్యా
గుణమే తరగని ధనమయ్యా ఓ

No comments: