Monday, August 4, 2008

సలలిత రాగ సుధా రస సారం ...చిత్రం : నర్తనశాల t

ఆ ఆఅ ఆ ఆఆ ఆఅ
సలలిత రాగ సుధా రససారం..2
సర్వ కళామయ నాట్య విలాసం..2
సలలిత రాగ సుధా రససారం


మంజుల సౌరభ సుమకుంజములా ..2
రంజిలు మధుకర మృదు ఝుంకారం..2
సలలిత రాగ సుధా రససారం
సర్వ కళామయ నాట్య విలాసం
ని దా ద ప నీ
ప నీ దా ప మ గ మ గ పా
స రి గ
ఆ ఆ ఆ
కల్పనలొ ఊహించిన హొయలు ఉ ఉ ఉ ఉ
ఆ ఆ కల్పనలొ ఊహించిన హొయలు
శిల్ప మనొహర రూపమునొంది ..2
పద కరణములా మృదు భంగిమలా ..2
ముదమార లయమీరు నటనాల సాగె
సలలిత రాగ సుధా రససారం
ఝనన ఝనన ఝనన నొంపుర నాదం
ఆ ఆఅ ఆ ఆఆ ఆఅ
ఆ ఆ ఆ అ ఆఅ ఆఅ
ఆ ఆఅ ఆ ఆఆ ఆఅ
ఆ ఆ ఆ అ ఆఅ ఆఅ
ఝనన ఝనన ఝనన నొంపుర నాదం
భువిలొ దివిలొ రవళింపగా
ప ద ప మ పా
ఆ ఆ ఆఅ
మ ని ద మ దా
ఆ ఆ
గ మ ద ని సా
ఆ ఆ
రీ సా రీ సా ని ప ద దా నీ దా నీ
దా మ ప నీ దా నీ దా పా మా గ పా
మ ప ని సా సా
భువిలొ దివిలొ రవళింపగా
నాట్యము సలిపే నటరాయని
నాట్యము సలిపే నటరాయని
ఆనంద లీలా వినొదమీ
సలలిత రాగ సుధా రససారం
సర్వ కళామయ నాట్య విలాసం

No comments: