Saturday, August 9, 2008

అబ్బ ని తీయని దెబ్బ ....

అబ్బనీ తీయ్యని దెబ్బ

యెంత కమ్మగా వుందిరో అబ్బ

అమ్మనీ నున్ననీ బుగ్గ

యెంత లేతగా వున్నదే మోగ్గ

అబ్బనీ తీయ్యని దెబ్బ

యెంత కమ్మగా వుందిరో అబ్బ

వయ్యరాల వేల్లువా వాటేస్తుంటె వారేవా

పురుషుల్లోన పుంగవా పులకించేస్తే ఆగవా

అబ్బనీ

చిటపట నడుముల వూపులో ఒక ఇరుసున వరసలు కలువగా

మురిసిన కసి కసి వయసులో ఒక ఎదనస పదనిస కలవుగా

కాదంటూనే కలబడు అదిలేదంటూనే ముడిపడు

యేమంటూ నా మధనడు తేగ ప్రేమించక వోదలడు

చూస్తా సొగసు కోస్తా

వయసు నిలబడు కౌగిట

అబ్బనీ

అడగక అడిగిన దెవిటొ లిపి చిలిపిగ ముదిరిన కవితగా

అదివిని అదిరిన షోకులో పురి విడిచిన నెమలికి సవతిగా

నిన్నే నాది పెదవలు అవి నేడైనాయి మధువులు

రెండున్నాయి కనువులు అవి రేపౌవ్వాలి మనువులు

వస్త వలచి వస్త మనకు ముదిరిన ముచ్చట

అబ్బనీ


No comments: