Thursday, August 21, 2008

మనసు పరిమళించెనే ...చిత్రం :శ్రీకృష్ణార్జున యుద్ధం

మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవవసంత గానముతో నీవు చెంత నిలువగనే
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవవసంత గానముతో నీవు నటన సేయగనే
నీవు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
గల గల గల సెలయేరులలొ కలకలములు రేగగా
కొత్త పూల నెత్తావులలో మత్తుగాలి వీచగా
భ్రమరమ్ములు గుబుగుబులుగా జుంజుమ్మని పాడగా

No comments: