Saturday, August 9, 2008

అందాల రాజు వస్తాడు .... చిత్రం : ప్రతిజ్ఞాపాలన

అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
నుదుట బాసికము నూతల కాంతుల మెరిసే
మదిలో కోరిక మంగళగీతం పాడే
వేచిన కనులే వేయి వలపులై పూచే
పూచిన వలపుల పులకరించెనే మేను
ఓయమ్మో .. ఓయమ్మా… హోయ్.. ఏమంటావ్
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
బుగ్గను పెట్టిన నల్లచుక్క తానవ్వే …
సిగ్గుబరువుతో కన్నెవలపు తలవంచే …
జడలో కుట్టిన మొగలిపువ్వు దీవించే
జన్మజన్మకు అతడే నా మగడమ్మా
ఓయమ్మో .. ఓయమ్మా… హోయ్.. ఏమంటావ్
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాము
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే
వివాహమౌతుంది



ఈ పాటకీ హింది మూలం ఎవరి కైనా గుర్తుంటే తెలుప ప్రార్థన ..

No comments: