Thursday, August 14, 2008

తల్లివి నీవే తండ్రివి నీవే ...చిత్రం మూగనోము


తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే
తల్లివి
వేడుకొన్న దయదలైచే వెంకటరమణా
తోడునీడవై మాపై చూపుము కరుణా
వెంకట రమణా వెంకటరమణా!
నీ కన్నా మాకెవరూ లేనే లేరూ
నీ దీవెనలే మాకు చాలు వెంకట రమణా
తల్లివి
గాలిలోన దీపంలా ఉన్నామయ్యా - నీ
జాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
నీ పూజకొరకు పూచినా పువ్వులమయ్యా
నీ పాదాలే మాకు శరణు వెంకటరమణా
వెంకట రమణా వెంకట రమణా
తల్లివి

No comments: