Sunday, August 17, 2008

చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది చిత్రం బంగారుబాబు

చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య 2
అందమంతా చీరలోనే వున్నది
చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య 2
కొంగుకొంగు కలిపిచూడమన్నది
చెం
మెరుపల్లె వచ్చింది నా యింటికి
నన్ను మెల్లంగా దింపింది ముగ్గులోనికి
తలదాచుకొమ్మని తావిస్తివి
పిల్లదొరికిందెచాలని ఇల్లాల్ని చేస్తివి
చెం
ప్రేమంటే నేర్పింది పిల్లవాడికి
దాంతో - వెర్రెత్తిపోయింది కుర్రవాడికి
పిచ్చివాడనే పేరుమాటునా మాటువేసిణావు
చిన్నదాని పెదవిమీదా కాటువేసినావు
సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి
అబ్బా - సంగీతం వచ్చింది బుచ్చిబాబుకి
తెరచాటు తొలగించి పరువానికి
అది పరవళ్ళు తొక్కుతూ పాడింది నేటికి
చెం

No comments: