Wednesday, November 5, 2008

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామిని ...

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ
అంచెలంచెలు
అయిన కుదురుగ ఎదుట కూర్చుని గాలి గట్టిగా పీల్చుమా
స్వామీ స్వామీ...ఏమీ ఏమీ
నేను పీల్చిన గాలి నిలువక అకటా మీపై విసిరెనే
అకట మీపై విసిరినే అందుకే మరి...
అంచెలంచెలు
కనులు మూసుకు చూపులు ముక్కుపై నిలుపుమా
స్వామీ స్వామీ...ఈ మారేమీ
అచట నిలువక చూపులన్నీ అయ్యో మీపై దూకెనే
అయ్యో మీపై దూకెనే అదే మరి...
అంచెలంచెలు

No comments: