Sunday, August 17, 2008

వల్లనోరి మామా ని పిల్ల్లని చిత్రం లవకుశ

వల్లనోరిమావా నీ పిల్లనీ నేనొల్లనోరిమావా నీ పిల్లని
అబ్బ నీ పిల్ల దానిమాటలెల్లకల్ల సంసారమంతగుల్ల నే
నన్నొల్లనంతావెందుకు మావయ్య
నావల్ల నేరమేమిర అయ్యయ్యో
దెయ్యాన్ని పొగడనా దేవతనే పొగడనా
నూతిలో పడు దాని గోతులోన పడుదునా
చమటికానినాయాల వూరుకో
సూరిగాడి ఇంటికాడ చూడలేదటేఅ నిన్ను
మారుమాటలాడతావా మాయదారిగుంట
నిను చూస్తే వళ్ళుమంట నే
నా మాట వినరాబాబూ అయిందాని కల్లరెందుకల్లుడా
ఓరల్లుడా మేనల్లుడా మా అప్పగారిపిల్లడా 2
మా అప్పముఖం చూడరా మా అమ్మిని కాపాడరా నే
తప్పేమి చేసిందా తమ్ముడా
ఇప్పుడు ముప్పేమి వచ్చింది తమ్ముడా
తప్పతాగిఉన్నావు చెప్పుడు మాటిన్నావు 2
అప్పడగబోయింది అదీ ఓక తప్పా ఏరా 2
అప్పా ఓలప్పా నీ మాటలు నేనొప్ప ఇక చాలును నీగొప్ప
నా ఆలిగుణము ఎరుగును నే ఏలుకోను తీసుకుపో వల్ల
నీ తాగుబోతు మాటలింకా మానరా
నీసత్యమైన ఇల్లాలిని చూడరా
నేనగ్గిముట్టుకుంట అరచేత పట్టుకుంటా తలమీద పెట్టుకుంటా
ఎర్రిరాముడంటివోణ్ణి కాదులే నేను 2
గొప్ప శౌర్యమైన ఇంటబుట్టినానులే
చూడు అగిలోనపడ్డ నువు బుగ్గిలోనపడ్డ
పరాయింట వున్న దాన్ని పంచచేరనిస్తానా
వల్ల

No comments: