యెదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసేనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
కట్టు కధలా ఈ మమతే కలవరింతా
కాలమొక్కటె కలలకైన పులకరింతా
శిల కూడ చిగురించె విధి రామయణం
విధికైన విధి మార్చె కధ ప్రేమాయణం
మరువకుమా వేసంగి యెండల్లో పూసేటి మల్లెలో మనసు కధా
మరువకుమా వేసంగి యెండల్లో పూసేటి మల్లెలో మనసు కధా
శ్రీ గౌరీ చిగురించె సిగ్గులెన్నో
శ్రీ గౌరీ చిగురించె సిగ్గులెన్నో
పూచే సొగసులో యెగసిన వూసులు
మూగే మనుసులో అవి మూగవై
తడి తడి వయ్యరాలెన్నో
ప్రియ ప్రియ అన్న వేళలోన శ్రీ గౌరీ
No comments:
Post a Comment