Wednesday, June 11, 2008

హృదయమా ఒ బేల హృదయమా

హృదయమా ఓ బేల హృదయమా
ఒకేసారిగ నీకింత సంతోశమా ....హృదయమా

తీయని ఊహాలు హాయిగ నీలో
మరల చిగిర్చెసుమా మరల చిగిర్చె సుమా

పూచిన పూవులు నోచిన నోములు కాచి ఫలించు సుమా

అవి కాచి ఫలించు సుమా

హృదయమా ఓ బేల హృదయమా మనసు తెలుపుగా నీకింత మొమోటమా

తీగెలు సడలిన సితార తాను తిరిగి మ్రోగెసుమా తిరిగిమ్రోగె సుమా

మ్రోగిన పాటే మోహానమై అనురాగము నించెసుమా అనురాగము నించెసుమా ...

హృదయమా ఓ బేల హృదయమా
ఒకేసారిగ నీకింత సంతోశమా ....(హృదయమా)అందారాని ఆ చందమామ నీ చెతికి అందెసుమా చెతికి అందెసుమా

చందమామ నీ చేతులలోనే బందీ అగును సుమా ఇక బంది అగునుసుమా

హృదయమా ఓ బేల హృదయమా మనసు తెలుపుగా నీకింత మొమోటమా
No comments: