Sunday, June 8, 2008

చీకటిలో, కారు చీకటిలో కాలమనే కడలిలో

చీకటిలో, కారు చీకటిలో కాలమనే కడలిలో

శోకమనే పడవలో ఏ దరికో - ఏ దెసకో

మనసున పెంచిన మమతలు పోయె

మమతలు పంచిన మనిషే పోయె

మనిషే లేని మౌనంలో న

మనుగడ చీకటి మయమైపోయె

లేరెవరూ - నీకెవరూ

జాలరివలలో చాపవు నీవే

గానుగ మరలో చెరకువు నీవే

జాలే లేని లోకంలోన

దారే లేని మనిషివి నీవే

లేరెవరు - నీకెవరూ

No comments: