Friday, June 20, 2008

నా చందమామ నివే భామ

ఆ ఆ ఆః ఆ అయా ఆ

నా చందమామ నీవే భామ

తారలే ఆన నీ నీడ నేనా ప్రేమసీమా

నీ నీడ నేనా ప్రేమసీమ

అయా ఆ ఓఒ ఆఅయా

నా చందమామ నీవే భామ

తారలే ఆన నీ నీడ నేనా ప్రేమసీమ

నీ నీడ నేనా ప్రేమసీమ

నీ కంట వీణా రాగాలు తీయా

నీ కన్నుదోయీ మొహాలుపూయా

అయా అయా అయా ఆఆఆఅ

నీ కంట వీణా రాగాలు తీయా

నీ కన్నుదోయీ మొహాలుపూయా

నీ పాదమంజిరాలా నా ప్రేమ మ్రోయా

నీ పాదమంజిరాలా నా ప్రేమ మ్రోయా

నటియించరావే మెరుపుతీగ హాయిగా

నా చందమామ

హోహోహోహో అయా

ఎలకోయిల గొంతుమూయ ఎలుగెత్తి పాడవే

అయా ఆ ఆఆ అయా ఆ

మనమయూరి పరువుమాయ వలపు నాట్య మాడవే

అడుగడుగునా లయలు గులికి హొయలు చిలికి ఎలావే

ప్రేమ మధుర శిల్ప చిత్రరేఖా ససిరేఖ
ఆఆ ఆఆ ఆ

నా చందమామ




No comments: