Saturday, June 7, 2008

ని కోసమే నే జీవించునది

నీకోసమె నే జీవించునది

ఈ విరహాములో ఈ నిరాశలో

నీకోసమె నే జీవించునది


వెన్నెల కూడా చీకటి యైనా

మనసున వెలుగే లేక పోయినా..........

నీకోసమె నే జీవించునది


విరహాము కుడా సుఖమే కాదా

నిరతము చింతన మధురము కాదా

వియోగ వెళల విరిసేప్రేమల విలువను కనలేవా ...

నీ రూపమె నే ధ్యానించునది

నా హృదయములో నా మనసులో ...

నీరూపమె నే ధ్యానించునది

హృదయమునీతో వెడలిపోయినా మదిలో ఆశలు మాసిపోయినా
మన ప్రేమలనే మరి మరి తలచి ప్రాణము నిలుపుకొనీ నీకోసమె నే జీవించునది


ప్రాణము నిలుపుకొనీ నీకోసమె నే

మెలకువనైనా కలలోనైనా కొలుతును నిన్నె ప్రణయదేవిగా
లోకములన్ని ఏకమె అయినా ఇక నా దానవెగా

నీరూపమెనే ధ్యానించునది ఈ విరహాములో

ఈ నిరాశలో నీకోసమె నే జీవించునది

No comments: