Wednesday, July 9, 2008

మంచు కురిసె వేళలొ.. మల్లె విరిసెదెందుకొ..

మంచు కురిసె వేళలొ.. మల్లె విరిసెదెందుకొ..
మల్లె విరిసె మంచులొ.. మనసు మురిసెదెందుకొ..
ఏందుకొ ఎ విందుకొ.. ఎవరితొ పొందుకొ.. [2]
మంచు కురిసె వెళలొ...ఒ...

నీవు పిలిచె పిలుపులొ.. జాలు వారె ప్రేమలొ.. [2]
జలకమాడి పులకరించె సంబరంలొ...
జలదరించె మేనిలొ.. తొలకరించె మెరుపులొ.. [2]
ఏందుకా ఒంపులో ఎమిటా సొంపులో... [మంచు కురిసె]


మొలకసిగ్గు బుగ్గలొ.. మొదటి ముద్దు ఎప్పుడొ.. [2]
మన్మధునితొ జన్మవైరం చాటినపుడొ...
ఆరిపొని తాపము అంతు చూసెదెప్పుడొ.. [2]
మంచులె వెచ్చని చిచ్చులై నప్పుడొ... [మంచు కురిసె
]

No comments: