నా లోని అనురాగమంతా
లోలోన అణగారునేమో
ప్రియురాలి వలపు ముత్యాల పిలుపు
మదిలోన పోరాడసాగే....
సందేహ మేఘాలు మూసే
కల్లోల పవనాలు వీచే
చెలరేగే గాలి
రాబోవు వాన
తొలిప్రేమ విరితేనే చిందే
హృదయాన కన్నీరు నిండే
మనసిచ్చి నా చేతులారా
నీ మది గాయ మొనరించలేనే..
నా లోని అనురాగమంతా....
No comments:
Post a Comment